భారతదేశ జిల్లా , అనేది భారతదేశం లోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భూ భాగం.ప్రస్తుతం భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థగా ఉంది.కొన్ని సందర్భాల్లో, జిల్లాలు ఉపవిభాగాలుగా, మరికొన్నింటిలో నేరుగా తహసీల్‌లు లేదా తాలూకాలుగా విభజించబడ్డాయి.

  • 2001 భారత జనాభా లెక్కల ప్రకారం 593 జిల్లాలు నమోదయ్యాయి.
  • 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 640 జిల్లాలు నమోదయ్యాయి.
  • 2023 అక్టోబరు నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోని జిల్లాలు కలిపి (733 +45) 778 జిల్లాలు ఉన్నాయి.[1][2]
త్వరిత వాస్తవాలు భారతదేశ జిల్లాలు, రకం ...
భారతదేశ జిల్లాలు
Thumb
భారతదేశ రాజకీయ పటం
రకంSecond-level administrative division
స్థానంStates and union territories of India
సంఖ్య766 (as of 1 August 2022)
జనాభా వ్యాప్తిGreatest: North 24 Parganas, West Bengal—10,082,852 (2011 census)
Least: Dibang Valley, Arunachal Pradesh—8,004 (2011 census)
విస్తీర్ణాల వ్యాప్తిLargest: Kutch, Gujarat—45,652 కి.మీ2 (17,626 చ. మై.)
Smallest: Mahé, Puducherry—8.69 కి.మీ2 (3.36 చ. మై.)
జనసాంద్రత వ్యాప్తిLargest: Central Delhi, Delhi
Smallest: Lower Dibang Valley, Arunachal Pradesh
ప్రభుత్వంDistrict Administration
ఉప విభజనTehsil, Taluka, Mandal
Blocks
మూసివేయి

రాష్ట్ర ప్రభుత్వంలో, ముఖ్యమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి. గవర్నరు అనే ఇంకో పదవి కూడా రాష్ట్రంలో ముఖ్యమైంది. కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టనెంట్ గవర్నరు చేతిలో అన్ని ముఖ్య అధికారాలు ఉంటాయి.

అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక శాసనం జారీచేసి నియమిత అధికారాలున్న ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికి రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో (ఢిల్లీ, పుదుచ్చేరి) మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి.

ప్రతి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని పరిపాలనా అధికార వికేంద్రీకరణకై జిల్లాలుగా విభజించడమైంది. ప్రతి జిల్లాకు ప్రభుత్వం ఒక ఐ.ఏ.ఎస్.గా అర్హతగల వ్యక్తిని జిల్లా కలెక్టరుగా నియమిస్తుంది.

ఈ అధికారికి జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలపరిపాలన, ఆర్థిక వ్యవహారాలపై నియంత్రాణాధికారం ఉంటుంది. కలెక్టరును జిల్లా మెజిస్ట్రేటు అని కూడా పిలుస్తారు, జిల్లాకు సంబంధించిన శాంతిభద్రతలను కూడా ఈ అధికారే పర్యవేక్షిస్తారు.

పెద్ద పెద్ద రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక విభాగం సృష్టించి, దానికి ఒక కమీషరుని నియమిస్తారు. ముంబై లాంటి నగరాలు జిల్లాలు కాకపోయినా కూడా వాటికి ప్రత్యేకంగా కలెక్టరులను నియమిస్తారు.

జిల్లా కేంద్రాలలో అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది జిల్లా పరిపాలనా నిర్వహణ, శాంతి భద్రతలను పర్వవేక్షిస్తుంది. జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం తాలూకాలు లేదా తహసీల్లు, మండలాలుగా విభజింపబడ్డాయి.

వీటిని పాశ్చాత్య దేశాలలో కౌంటీలుగా వ్యవహరించే పాలనా విభాగాలకు సమాంతరమైనవిగా భావించవచ్చు.

అవలోకనం

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టిక ప్రకారం లెక్కించబడింది
మరింత సమాచారం రాష్ట్రాలు, వ.సంఖ్య ...
ఒక్కొక్క రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జిల్లాల సంఖ్య
రాష్ట్రాలు
వ.సంఖ్య రాష్ట్రం జిల్లాలు వ.సంఖ్య రాష్ట్రం జిల్లాలు
1 ఆంధ్రప్రదేశ్2615మణిపూర్16
2 అరుణాచల్ ప్రదేశ్2716మేఘాలయ12
3 అసోం3117మిజోరం11
4 బీహార్3818నాగాలాండ్16
5 చత్తీస్‌గఢ్3319ఒడిశా30
6 గోవా220పంజాబ్23
7 గుజరాత్3321రాజస్థాన్50
8 హర్యానా2222సిక్కిం6
9 హిమాచల్ ప్రదేశ్1223తమిళనాడు38
10 జార్ఖండ్ 24 24 తెలంగాణ 33
11 కర్ణాటక3125త్రిపుర8
12 కేరళ1426ఉత్తరాఖండ్13
13 మధ్య ప్రదేశ్5227ఉత్తర ప్రదేశ్75
14 మహారాష్ట్ర3628పశ్చిమ బెంగాల్23
మొత్తం జిల్లాలు 735
మూసివేయి
మరింత సమాచారం కేంద్రపాలిత ప్రాంతాలు, వ.సంఖ్య ...
కేంద్రపాలిత ప్రాంతాలు
వ.సంఖ్య కేంద్రపాలిత ప్రాంతం జిల్లా. వ.సంఖ్య కేంద్రపాలిత ప్రాంతం జిల్లా.
1అండమాన్ నికోబార్ దీవులు35పుదుచ్చేరి4
2చండీగఢ్16ఢిల్లీ11
3దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ37జమ్మూ కాశ్మీరు20
4లక్షద్వీప్18లడఖ్2
మొత్తం 45
మూసివేయి

భారతదేశంలో 2024 జూన్ 25 నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోని జిల్లాలు కలిపి

మరింత సమాచారం మొత్తం జిల్లాలు: ...
మొత్తం జిల్లాలు: 780
మూసివేయి


ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023 నాటికి 26 జిల్లాలు ఉన్నాయి.[3]

మరింత సమాచారం జిల్లా, ప్రధాన కార్యాలయం ...
జిల్లా ప్రధాన

కార్యాలయం

రెవిన్యూ డివిజన్లు మండలాలు

సంఖ్య (2022 లో)

వైశాల్యం

(కి.మీ2)

జనాభా

(2011) లక్షలలో [4]

జనసాంద్రత

(/కి.మీ2)

అనకాపల్లి అనకాపల్లి 2 24 4,292 17.270 402
అనంతపురం అనంతపురం 3 31 10,205 22.411 220
అన్నమయ్య రాయచోటి 3 30 7,954 16.973 213
అల్లూరి సీతారామరాజు పాడేరు 2 22 12,251 9.54 78
ఎన్టీఆర్ విజయవాడ 3 20 3,316 22.19 669
ఏలూరు ఏలూరు 3 28 6,679 20.717 310
కర్నూలు కర్నూలు 3 26 7,980 22.717 285
కాకినాడ కాకినాడ 2 21 3,019 20.923 693
కృష్ణా మచిలీపట్నం 4 25 3,775 17.35 460
గుంటూరు గుంటూరు 2 18 2,443 20.91 856
చిత్తూరు చిత్తూరు 4 31 6,855 18.730 273
కోనసీమ జిల్లా అమలాపురం 3 22 2,083 17.191 825
తిరుపతి తిరుపతి 4 34 8,231 21.970 267
తూర్పు గోదావరి రాజమహేంద్రవరం 2 19 2,561 18.323 715
నంద్యాల నంద్యాల 3 29 9,682 17.818 184
పల్నాడు నరసరావుపేట 3 28 7,298 20.42 280
పశ్చిమ గోదావరి భీమవరం 2 19 2,178 17.80 817
పార్వతీపురం మన్యం పార్వతీపురం 2 15 3,659 9.253 253
ప్రకాశం ఒంగోలు 3 38 14,322 22.88 160
బాపట్ల బాపట్ల 3 25 3,829 15.87 414
విజయనగరం విజయనగరం 3 27 4,122 19.308 468
విశాఖపట్నం విశాఖపట్నం 2 11 1,048 19.595 1870
వైఎస్ఆర్ కడప 4 36 11,228 20.607 184
శ్రీకాకుళం శ్రీకాకుళం 3 30 4,591 21.914 477
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నెల్లూరు 4 38 10,441 24.697 237
శ్రీ సత్యసాయి పుట్టపర్తి 3 32 8,925 18.400 206
మూసివేయి

అరుణాచల్ ప్రదేశ్ జిల్లాలు

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2024 జూన్ నాటికి 27 జిల్లాలు ఉన్నాయి.[5]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత (కి.మీ.²)
1 AJ అంజా జిల్లా హవాయి 21,089 6,190 3
2 CH ఛంగ్‌లంగ్ జిల్లా ఛంగ్‌లంగ్ 147,951 4,662 32
3 EK తూర్పు కమెంగ్ జిల్లా సెప్పా 78,413 4,134 19
4 ES తూర్పు సియాంగ్ జిల్లా పసిఘాట్ 99,019 3,603 27
5   కమ్లె జిల్లా రాగ 22,256 200 111
6   క్రా దాడీ జిల్లా జమీన్      
7 KK కురుంగ్ కుమే జిల్లా కోలోరియాంగ్ 89,717 6,040 15
8   లేపా రాడా జిల్లా బసర్      
9 LO లోహిత్ జిల్లా తేజు 145,538 2,402 61
10 LD లంగ్‌డంగ్ జిల్లా లంగ్‌డంగ్ 60,000 1,200 50
11 DV లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా రోయింగ్ 53,986 3,900 14
12   లోయర్ సియాంగ్ జిల్లా లికాబాలి 80,597    
13 LB లోయర్ సుబన్‌సిరి జిల్లా జిరో 82,839 3,508 24
14   నామ్‌సాయ్ జిల్లా నామ్‌సాయ్ 95,950 1,587 60
15   పక్కే కెస్సాంగ్ జిల్లా లెమ్మి      
16 PA పపుమ్ పరె జిల్లా యుపియా 176,385 2,875 61
17   షి యోమి జిల్లా టాటో 13,310 2,875 5
18   సియాంగ్ జిల్లా పాంగిన్ 31,920 2,919 11
19 TA తవాంగ్ జిల్లా తవాంగ్ 49,950 2,085 24
20 TI తిరప్ జిల్లా ఖోన్సా 111,997 2,362 47
21 DV దీబాంగ్ వ్యాలీ జిల్లా అనిని 7,948 9,129 1
22 US అప్పర్ సియాంగ్ జిల్లా యింగ్‌కియోంగ్ 35,289 6,188 6
23 UB అప్పర్ సుబన్‌సిరి జిల్లా దపోరిజో 83,205 7,032 12
24 WK వెస్ట్ కామెంగ్ జిల్లా బొండిలా 87,013 7,422 12
25 WS వెస్ట్ సియాంగ్ జిల్లా ఆలో 112,272 8,325 13
26 KP కేయీ పన్యోర్ జిల్లా [6] యాచులి 30,000 - -
27 BC బిచోమ్ జిల్లా[7] నపాంగ్‌ఫుంగ్ 9,710 - 3.7
మూసివేయి

అసోం జిల్లాలు

అసోం రాష్ట్రంలో 2023 నాటికి 31 జిల్లాలు ఉన్నాయి.[8] జిల్లాల జనాభా, విస్తీర్ణం, జనసాంధ్రత వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.[9]

గతంలో ఉన్న 35 జిల్లాలలో, నాలుగు జిల్లాలును బిస్వనాథ్ జిల్లా సోనిత్‌పూర్‌లో, హోజాయ్ నాగావ్‌లో, బాజాలీని బార్‌పేటలో, తూముల్‌పూర్‌ను బక్సాలో విలీనం చేసారు.[10][11]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1 BK బక్స జిల్లా ముషాల్‌పూర్ 953,773 2,400 398
2 BP బార్పేట జిల్లా బార్పేట 1642420 3245 506
3 BO బొంగైగావ్ జిల్లా బొంగైగావ్ 906315 2510 361
4 CA కచార్ జిల్లా సిల్చార్ 1442141 3786 381
5 CD చరాయిదేవ్ జిల్లా సోనారీ 471,418 1,064 440
6 CH చిరంగ్ జిల్లా కాజల్‌గావ్ 481,818 1,468 328
7 DR దర్రాంగ్ జిల్లా మంగల్‌దాయి 1503943 3481 432
8 DM ధెమాజి జిల్లా ధెమాజి 569468 3237 176
9 DU ధుబ్రి జిల్లా ధుబ్రి 1634589 2838 576
10 DI డిబ్రూగర్ జిల్లా డిబ్రూగర్ 1172056 3381 347
11 DH దిమా హసాయో జిల్లా హాఫ్లాంగ్ 186189 4888 38
12 GP గోల్‌పారా జిల్లా గోల్‌పారా 822306 1824 451
13 GG గోలాఘాట్ జిల్లా గోలాఘాట్ 945781 3502 270
14 HA హైలకండి జిల్లా హైలకండి 542978 1327 409
15 JO హోజాయ్ జిల్లా హోజాయ్ 931,218
16 KM కామరూప్ మెట్రో జిల్లా గౌహతి 1,260,419 1,528 820
17 KU కామరూప్ జిల్లా అమింగావ్ 1,517,202 1,527.84 520
18 KG కర్బి ఆంగ్లాంగ్ జిల్లా దిఫు 812320 10434 78
19 KR కరీంగంజ్ జిల్లా కరీంగంజ్ 1003678 1809 555
20 KJ కోక్రఝార్ జిల్లా కోక్రఝార్ 930404 3129 297
21 LA లఖింపూర్ జిల్లా ఉత్తర లఖింపూర్ 889325 2277 391
22 MJ మజులి జిల్లా గారమూర్ 167,304 880 300
23 MA మారిగావ్ జిల్లా మారిగావ్ 775874 1704 455
24 NN నాగావ్ జిల్లా నాగావ్ 2315387 3831 604
25 NB నల్బరి జిల్లా నల్బరి 1138184 2257 504
26 SV సిబ్‌సాగర్ జిల్లా సిబ్‌సాగర్ 1052802 2668 395
27 ST సోనిత్‌పూర్ జిల్లా తేజ్‌పూర్ 1677874 5324 315
28 SM దక్షిణ సల్మారా జిల్లా హాట్సింగరి 555,114 568 980
29 TI తిన్‌సుకియా జిల్లా తిన్‌సుకియా 1150146 3790 303
30 UD ఉదల్గురి జిల్లా ఉదల్గురి 832,769 1,676 497
31 WK పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లా హమ్రెన్ 3,00,320 3,035 99
మూసివేయి

బీహార్ జిల్లాలు

బీహార్ రాష్ట్రంలో 2023 నాటికి 38 జిల్లాలు ఉన్నాయి.[12][13]

మరింత సమాచారం కోడ్, ‌జిల్లా ...
కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత (కి.మీ.²)
1ARఅరారియాఅరారియా28,06,2002,829992
2 AR అర్వాల్ అర్వాల్ 7,00,843 638 1,098
3AUఔరంగాబాద్ఔరంగాబాద్25,11,2433,303760
4BAబంకాబంకా20,29,3393,018672
5BEబెగుసరాయ్బేగుసరాయ్29,54,3671,9171,540
6BGభాగల్‌పూర్భాగల్పూర్30,32,2262,5691,180
7BJభోజ్‌పూర్ఆరా27,20,1552,4731,136
8BUబక్సార్బక్సర్17,07,6431,6241,003
9DAదర్భంగాదర్భంగా39,21,9712,2781,721
10ECతూర్పు చంపారణ్మోతీహారి50,82,8683,9691,281
11GAగయగయ43,79,3834,978880
12GOగోపాల్‌గంజ్గోపాల్‌గంజ్25,58,0372,0331,258
13JAజమూయిజమూయి17,56,0783,099567
16JEజహానాబాద్జహానాబాద్11,24,1761,5691,206
17KMకైమూర్భబువా16,26,9003,363488
14KTకటిహార్కటిహార్30,68,1493,0561,004
15KHఖగరియాఖగరియా16,57,5991,4861,115
18KIకిషన్‌గంజ్కిషన్‌గంజ్16,90,9481,884898
21LAలఖిసరాయ్లఖిసరాయ్10,00,7171,229815
19MPమాధేపురామాధేపురా19,94,6181,7871,116
20MBమధుబనిమధుబని44,76,0443,5011,279
22MGముంగేర్ముంగేర్13,59,0541,419958
23MZముజఫర్‌పూర్ముజఫర్‌పూర్47,78,6103,1731,506
24NLనలందాబీహార్ షరీఫ్28,72,5232,3541,220
25NWనవాదానవాదా22,16,6532,492889
26PAపాట్నాపాట్నా57,72,8043,2021,803
27PUపూర్ణియాపూర్ణియా32,73,1273,2281,014
28ROరోహ్‌తాస్సాసారామ్29,62,5933,850763
29SHసహర్సాసహర్సా18,97,1021,7021,125
32SMసమస్తిపూర్సమస్తిపూర్42,54,7822,9051,465
31SRసారణ్చప్రా39,43,0982,6411,493
30SPషేఖ్‌పురాషేఖ్‌పురా6,34,927689922
33SOశివ్‌హర్శివ్‌హర్6,56,9164431,882
35STసీతామఢీసీతామఢీ34,19,6222,1991,491
34SWసివాన్సివాన్33,18,1762,2191,495
36SUసుపౌల్సుపౌల్22,28,3972,410919
37VAవైశాలిహజీపూర్34,95,0212,0361,717
38WCపశ్చిమ చంపారణ్బేతియా39,35,0425,229753
మూసివేయి

చత్తీస్‌గఢ్ జిల్లాలు

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2023 నాటికి 33 జిల్లాలు ఉన్నాయి.[14][15][16][17][18]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(కి.మీ.²)

1   బాలోద్ బాలోద్ 8,26,165 3,527 234
2   బలోడా బజార్ బలోడా బజార్ 13,05,343 4,748 275
3   బలరాంపూర్ బలరాంపూర్ 5,98,855 3,806 157
4BAబస్తర్జగదల్‌పూర్13,02,2534,03087
5   బెమెతరా బెమెతరా 1,97,035 2,855 69
6 BJ బీజాపూర్ బిజాపూర్ 2,29,832 6,562 35
7BIబిలాస్‌పూర్బిలాస్‌పూర్19,61,9225,818337
8DAదంతేవాడదంతెవాడ5,33,6383,41159
9DHధమ్తరిధమ్తారి7,99,1992,029394
10DUదుర్గ్దుర్గ్33,43,0798,542391
11   గరియాబండ్ గరియాబండ్ 5,97,653 5,823 103
12   గౌరేలా-పెండ్రా-మార్వాహి గౌరెల్లా 3,36,420 2,307 166
13JCజాంజ్‌గిర్ చంపాజాంజ్‌గిర్16,20,6323,848421
14JAజశ్‌పూర్జశ్‌పూర్8,52,0435,825146
15 KW కబీర్‌ధామ్ (కవర్ధా) కవర్ధా 5,84,667 4,237 195
16KKకాంకేర్కాంకేర్7,48,5936,513115
17   కొండగావ్ కొండగావ్ 5,78,326 7769 74
18KBకోర్బాకోర్బా12,06,5636,615183
19KJకోరియాబైకుంఠ్‌పూర్6,59,0396,578100
20MAమహాసముంద్మహాసముంద్10,32,2754,779216
21   ముంగేలి ముంగేలి 7,01,707 2,750 255
22 NR నారాయణ్‌పూర్ నారాయణ్‌పూర్ 1,40,206 6,640 20
23RGరాయగఢ్రాయగఢ్14,93,6277,068211
24RPరాయ్‌పూర్రాయ్‌పూర్40,62,16013,083310
25RNరాజనందగావ్రాజనందగావ్15,37,5208,062191
26 SK సుకుమ సుక్మా 2,49,000 5,636 49
27 SJ సూరజ్‌పూర్ సూరజ్‌పూర్ 6,60,280 6,787 150
28SUసుర్గుజాఅంబికాపూర్4,20,6613,265150
మూసివేయి

గోవా జిల్లాలు

గోవా రాష్ట్రంలో 2023 నాటికి 2 జిల్లాలు ఉన్నాయి.[19]

కోడ్[20] జిల్లా జిల్లా ముఖ్యపట్టణం జనాభా (2011)[21] విస్తీర్ణం చ.కి.మీ జనసాంద్రత చ.కి.మీ.కు జిల్లా అధికారక వెబ్సైట్
NGనార్త్ గోవాపనాజీ8,17,7611,736471https://northgoa.gov.in/
SGసౌత్ గోవామార్‌గావ్6,39,9621,966326https://southgoa.nic.in/

గుజరాత్ జిల్లాలు

గుజరాత్ రాష్ట్రంలో 2023 నాటికి 33 జిల్లాలు ఉన్నాయి.[22]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత (కి.మీ.²)
1AHఅహ్మదాబాద్అహ్మదాబాద్72,08,2008,707890
2AMఅమ్రేలిఅమ్రేలి15,13,6146,760205
3ANఆనంద్ఆనంద్20,90,2762,942711
4 AR ఆరవల్లి మొదాసా 10,51,746 3,217 327
5BKబనస్కాంతపాలన్‌పూర్31,16,04512,703290
6BRభరూచ్భరూచ్15,50,8226,524238
7BVభావ్‌నగర్భావ్‌నగర్28,77,96111,155288
8 BT బోటాడ్ బోటాడ్ 6,56,005 2,564 256
9 CU ఛోటా ఉదయపూర్ ఛోటా ఉదయపూర్ 10,71,831 3,237 331
10DAదాహోద్దాహోద్21,26,5583,642582
11DGడాంగ్అహ్వా2,26,7691,764129
12 DD దేవ్‌భూమి ద్వారక జంఖంభాలియా 7,52,484 5,684 132
13GAగాంధీనగర్ జిల్లాగాంధీనగర్13,87,478649660
14 GS గిర్ సోమనాథ్ వెరావల్ 12,17,477 3,754 324
15JAజామ్‌నగర్జామ్‌నగర్21,59,13014,125153
16JUజునాగఢ్జునాగఢ్27,42,2918,839310
17KHఖేడాఖేడా22,98,9344,215541
18KAకచ్భుజ్20,90,31345,65246
19 MH మహిసాగర్ లునవాడ 9,94,624 2,500 398
20MAమెహెసనామెహసానా20,27,7274,386462
21 MB మోర్బి మోర్బి 9,60,329 4,871 197
22NRనర్మదరాజ్‌పిప్లా5,90,3792,749214
23NVనవ్‌సారినవ్‌సారి13,30,7112,211602
24PMపంచ్‌మహల్గోద్రా23,88,2675,219458
25PAపఠాన్పఠాన్13,42,7465,738234
26POపోర్‌బందర్పోర్‌బందర్5,86,0622,294255
27RAరాజకోట్రాజ్‌కోట్31,57,67611,203282
28SKసబర్‌కాంతహిమ్మత్‌నగర్24,27,3467,390328
29STసూరత్సూరత్60,81,3224,418953
30SNసురేంద్రనగర్సురేంద్రనగర్ దూద్రేజ్17,55,87310,489167
31 TA తాపి వ్యారా 8,06,489 3,435 249
32VDవడోదరవడోదరా36,39,7757,794467
33VLవల్సాడ్వల్సాడ్17,03,0683,034561
మూసివేయి

హర్యానా జిల్లాలు

హర్యానా రాష్ట్రంలో 2023 నాటికి 22 జిల్లాలు ఉన్నాయి.[23]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(కి.మీ.²)

1AMఅంబాలాఅంబాలా11,36,7841,569722
2BHభివానిభివాని16,29,1095,140341
3 CD చర్ఖీ దాద్రి ఛర్ఖి దాద్రి 5,02,276 1370 367
4FRఫరీదాబాద్ఫరీదాబాద్17,98,9547832,298
5FTఫతేహాబాద్ఫతేహాబాద్9,41,5222,538371
6GUగుర్‌గావ్గుర్‌గావ్15,14,0851,2581,241
7HIహిసార్హిస్సార్17,42,8153,788438
8JHఝజ్జర్ఝజ్జర్9,56,9071,868522
9JIజింద్జింద్13,32,0422,702493
10KTకైతల్కైతల్10,72,8612,799467
11KRకర్నాల్కర్నాల్15,06,3232,471598
12KUకురుక్షేత్రకురుక్షేత్ర9,64,2311,530630
13MAమహేంద్రగఢ్నార్నౌల్9,21,6801,900485
14 MW నూహ్ నూహ్ 10,89,406 1,765 729
15 PW పల్వల్ పల్వల్ 10,40,493 1,367 761
16PKపంచ్‌కులాపంచ్‌కులా5,58,890816622
17PPపానిపట్పానిపట్12,02,8111,250949
18REరేవారీరేవారీ8,96,1291,559562
19ROరోహ్‌తక్రోహ్‌తక్10,58,6831,668607
20SIసిర్సాసిర్సా12,95,1144,276303
21SOసోనీపత్సోనీపత్14,80,0802,260697
22YNయమునా నగర్యమునా నగర్12,14,1621,756687
మూసివేయి

హిమాచల్ ప్రదేశ్ జిల్లాలు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2023 నాటికి 12 జిల్లాలు ఉన్నాయి.[24]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1BIబిలాస్‌పూర్బిలాస్‌పూర్3,82,0561,167327
2CHచంబాచంబా5,18,8446,52880
3HAహమీర్‌పూర్హమీర్‌పూర్4,54,2931,118406
4KAకాంగ్రాధర్మశాల15,07,2235,739263
5KIకిన్నౌర్రెకాంగ్ పియో84,2986,40113
6KUకుల్లుకుల్లు4,37,4745,50379
7LSలాహౌల్ స్పితికేలాంగ్31,52813,8352
8MAమండీమండి9,99,5183,950253
9SHసిమ్లాసిమ్లా8,13,3845,131159
10SIసిర్మౌర్నాహన్5,30,1642,825188
11SOసోలన్సోలన్5,76,6701,936298
12UNఊనాఊనా5,21,0571,540328
మూసివేయి

జార్ఖండ్ జిల్లాలు

జార్ఖండ్ రాష్ట్రంలో 2023 నాటికి 24 జిల్లాలు ఉన్నాయి.[25]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(కి.మీ.²)

1BOబొకారోబొకారో20,61,9182,861716
2CHచత్రాఛత్రా10,42,3043,700275
3DEదేవ్‌ఘర్దేవఘర్14,91,8792,479602
4DHధన్‌బాద్ధన్‌బాద్26,82,6622,0751,284
5DUదుమ్కాదుమ్కా13,21,0964,404300
6ESతూర్పు సింగ్‌భుంజంషెడ్‌పూర్22,91,0323,533648
7GAగఢ్వాగఢ్వా13,22,3874,064327
8GIగిరిడిగిరిడి24,45,2034,887497
9GOగొడ్డాగొడ్డా13,11,3822,110622
10GUగుమ్లాగుమ్లా10,25,6565327193
11HAహజారీబాగ్హజారీబాగ్17,34,0054,302403
12 JA జాంతాడా జమ్తాడా 7,90,207 1,802 439
13 KH ఖుంటీ ఖుంటీ 5,30,299 2,467 215
14KOకోడెర్మాకోడర్మా7,17,1691,312427
15 LA లాతేహార్ లాతేహార్ 7,25,673 3,630 200
16LOలోహార్‌దాగాలోహార్‌దాగా4,61,7381,494310
17PKపాకూర్పాకూర్8,99,2001,805498
18PLపాలముడాల్టన్‌గంజ్19,36,3195,082381
19 RM రాం‌గఢ్ రాంగఢ్ 9,49,159 1,212 684
20RAరాంచీరాంచీ29,12,0227,974557
21SAసాహిబ్‌గంజ్సాహెబ్‌గంజ్11,50,0381,599719
22 SK సరాయికేలా ఖర్సావా సరాయికేలా 10,63,458 2,725 390
23 SI సిమ్‌డేగా సిమ్‌డేగా 5,99,813 3,750 160
24WSపశ్చిం సింగ్‌భుంచైబాసా15,01,6197,186209
మూసివేయి

కర్ణాటక జిల్లాలు

కర్ణాటక రాష్ట్రంలో 2023 నాటికి 31 జిల్లాలు ఉన్నాయి.[26]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
వ.సం. కోడ్ జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1BKబాగల్‌కోట్బాగల్‌కోట్18,90,8266,583288
2BLబళ్ళారిబళ్లారి25,32,3838,439300
3BGబెల్గాంబెల్గాం47,78,43913,415356
4BRబెంగళూరుబెంగళూరు9,87,2572,239441
5BNబెంగళూరు గ్రామీణబెంగళూరు95,88,9102,1904,378
6BDబీదరుబీదరు17,00,0185,448312
7CJచామరాజనగర్చామరాజనగర్10,20,9625,102200
8CKచిక్కబళ్ళాపూర్చిక్కబళ్లాపూర్12,54,3774,208298
9CKచిక్కమగళూరుచిక్కమగళూరు11,37,7537,201158
10CTచిత్రదుర్గచిత్రదుర్గ16,60,3788,437197
11DKదక్షిణ కన్నడమంగళూరు20,83,6254,559457
12DAదావణగెరెదావణగెరె19,46,9055,926329
13DHధార్వాడ్ధార్వాడ్18,46,9934,265434
14GAగదగ్గదగ్10,65,2354,651229
15GUగుల్బర్గాగుల్బర్గా25,64,89210,990233
16HSహసన్హసన్17,76,2216,814261
17HVహవేరిహవేరి15,98,5064,825331
18KDకొడగుమడికేరి5,54,7624,102135
19KLకోలారుకోలార్15,40,2314,012384
20KPకొప్పళకొప్పళ13,91,2925,565250
21MAమాండ్యమాండ్య18,08,6804,961365
22MYమైసూరుమైసూరు29,94,7446,854437
23RAరాయచూర్రాయచూర్19,24,7736,839228
24RMరామనగరరామనగరం10,82,7393,573303
25SHశివమొగ్గశివమొగ్గ17,55,5128,495207
26TUతుమకూరుతుమకూరు26,81,44910,598253
27UDఉడిపిఉడిపి11,77,9083,879304
28UKఉత్తర కన్నడకార్వార్13,53,29910,291132
29BJబీజాపూర్బీజాపూర్21,75,10210,517207
30YGయాద్గిర్యాద్గిర్11,72,9855,225224
31 VN విజయనగర జిల్లా హోస్పేట్ 13,53,628 5,644 240
మూసివేయి

కేరళ జిల్లాలు

కేరళ రాష్ట్రంలో 2023 నాటికి 14 జిల్లాలు ఉన్నాయి.[27]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
మూసివేయి

మధ్య ప్రదేశ్ జిల్లాలు

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో 2023 నాటికి 55 జిల్లాలు ఉన్నాయి.[28][29][30]

మరింత సమాచారం క్ర.సం., కోడ్ ...
క్ర.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1 AG అగర్ అగర్   2,785  
2 AL అలీరాజ్‌పూర్ అలీరాజ్‌పూర్ 7,28,677 3,182 229
3 AP అనుప్పూర్ అనుప్పూర్ 7,49,521 3,747 200
4BDఅశోక్‌నగర్అశోక్‌నగర్8,44,9794,674181
5BLబాలాఘాట్బాలాఘాట్17,01,1569,229184
6BRబర్వానీబర్వానీ13,85,6595,432256
7BEబేతుల్బేతుల్15,75,24710,043157
8BDభిండ్భిండ్17,03,5624,459382
9BPభోపాల్భోపాల్23,68,1452,772854
10 BU బుర్హాన్‌పూర్ బుర్హాన్‌పూర్ 7,56,993 3,427 221
11CTఛతర్‌పూర్ఛతర్‌పూర్17,62,8578,687203
12CNఛింద్వారాఛింద్వారా20,90,30611,815177
13DMదమోహ్దమోహ్12,63,7037,306173
14DTదతియాదతియా7,86,3752,694292
15DEదేవాస్దేవాస్15,63,1077,020223
16DHధార్ధార్21,84,6728,153268
17DIదిండోరీదిండోరి7,04,2187,42794
18GUగునాగునా12,40,9386,485194
19GWగ్వాలియర్గ్వాలియర్20,30,5435,465445
20HAహర్దాహర్దా5,70,3023,339171
21HOహోషంగాబాద్హోషంగాబాద్12,40,9756,698185
22INఇండోర్ఇండోర్32,72,3353,898839
23JAజబల్‌పూర్జబల్‌పూర్24,60,7145,210472
24JHఝాబువాఝాబువాఉవా10,24,0916,782285
25KAకట్నీకట్నీ12,91,6844,947261
26ENఖాండ్వా (ఈస్ట్ నిమార్)ఖాండ్వా13,09,4437,349178
27WNఖర్‌గోన్ (వెస్ట్ నిమార్)ఖర్‌గోన్18,72,4138,010233
28MLమండ్లామండ్లా10,53,5225,805182
29MSమంద్‌సౌర్మంద్‌సౌర్13,39,8325,530242
30MOమొరేనామొరేనా19,65,1374,991394
31NAనర్సింగ్‌పూర్నర్సింగ్‌పూర్10,92,1415,133213
32NEనీమచ్నీమచ్8,25,9584,267194
33   నివారి నివారి 4,04,807 1170 345
34PAపన్నాపన్నా10,16,0287,135142
35RSరాయ్‌సేన్రాయ్‌సేన్13,31,6998,466157
36RGరాజ్‌గఢ్రాజ్‌గఢ్15,46,5416,143251
37RLరత్లాంరత్లాం14,54,4834,861299
38REరీవారీవా23,63,7446,314374
39SGసాగర్సాగర్23,78,29510,252272
40STసత్నాసత్నా22,28,6197,502297
41SRసీహోర్సీహోర్13,11,0086,578199
42SOసివ్‌నీసివ్‌నీ13,78,8768,758157
43SHషాడోల్షాడోల్10,64,9896,205172
44SJషాజాపూర్షాజాపూర్15,12,3536,196244
45SPషియోపూర్షియోపూర్6,87,9526,585104
46SVశివ్‌పురిశివ్‌పురి17,25,81810,290168
47SIసిద్దిసిద్ది11,26,51510,520232
48 SN సింగ్రౌలి వైధాన్ 11,78,132 5,672 208
49TIటికంగఢ్టికంగఢ్14,44,9205,055286
50UJఉజ్జయినిఉజ్జయిని19,86,8646,091356
51UMఉమరియాఉమరియా6,43,5794,062158
52VIవిదిశవిదిశ14,58,2127,362198
మూసివేయి

మహారాష్ట్ర జిల్లాలు

మహారాష్ట్ర రాష్ట్రంలో 2023 నాటికి 36 జిల్లాలు ఉన్నాయి.[31]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1AHఅహ్మద్‌నగర్ జిల్లాఅహ్మద్‌నగర్45,43,08317,048266
2AKఅకోలా జిల్లాఅకోలా18,18,6175,429321
3AMఅమరావతిఅమరావతి28,87,82612,235237
4AUఔరంగాబాదుఔరంగాబాద్36,95,92810,107365
6BIబీడ్ జిల్లాబీడ్25,85,96210,693242
5BHభండారా జిల్లాభండారా11,98,8103,890293
7BUబుల్ధానాబుల్ధానా25,88,0399,661268
8CHచంద్రపూర్ జిల్లాచంద్రపూర్21,94,26211,443192
9DHధూలే జిల్లాధూలే20,48,7818,095285
10GAగడ్చిరోలి జిల్లాగడ్చిరోలి10,71,79514,41274
11GOగోండియా జిల్లాగోండియా13,22,3315,431253
12HIహింగోలి జిల్లాహింగోలి11,78,9734,526244
13JGజలగావ్ జిల్లాజలగావ్42,24,44211,765359
14JNజాల్నా జిల్లాజాల్నా19,58,4837,718255
15KOకొల్హాపూర్ జిల్లాకొల్హాపూర్38,74,0157,685504
16LAలాతూర్ జిల్లాలాతూర్24,55,5437,157343
17MCముంబై నగర జిల్లాముంబై31,45,9666945,594
18MUముంబై శివారు జిల్లాబాంద్రా93,32,48136920,925
20NDనాందేడ్ జిల్లానాందేడ్33,56,56610,528319
19NBనందుర్బార్ జిల్లానందుర్బార్16,46,1775,055276
21NGనాగపూర్ జిల్లానాగపూర్46,53,1719,892470
22NSనాశిక్ జిల్లానాశిక్61,09,05215,539393
23OSఉస్మానాబాద్ జిల్లాఉస్మానాబాద్16,60,3117,569219
24 PL పాల్ఘర్ పాల్ఘర్ 29,90,116 5,344 560
25PAపర్భణీ జిల్లాపర్భణీ18,35,9826,511295
26PUపూణె జిల్లాపూణె94,26,95915,643603
27RGరాయిగఢ్ జిల్లాఅలీబాగ్26,35,3947,152368
29RTరత్నగిరి జిల్లారత్నగిరి16,12,6728,208196
31SNసాంగ్లీ జిల్లాసాంగ్లీ28,20,5758,572329
28STసతారా జిల్లాసతారా30,03,92210,475287
30SIసింధుదుర్గ్ జిల్లాఓరోస్8,48,8685,207163
32SOషోలాపూర్ జిల్లాసోలాపూర్43,15,52714,895290
33THథానే జిల్లాథానే1,10,60,1484,2141,157
34WRవార్ధా జిల్లావార్ధా12,96,1576,309205
35WSవాషిమ్ జిల్లావాషిమ్11,96,7145,155244
36YAయావత్మల్ జిల్లాయావత్మల్27,75,45713,582204
మూసివేయి

మణిపూర్ జిల్లాలు

మణిపూర్ రాష్ట్రంలో 2023 నాటికి 16 జిల్లాలు ఉన్నాయి.[32]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1BIబిష్ణుపూర్ జిల్లాబిష్ణుపూర్2,40,363496415
2CDచందేల్ జిల్లాచందేల్1,44,0283,31737
3CCచురచంద్‌పూర్ జిల్లాచురచంద్‌పూర్2,71,2744,57450
4EIఇంఫాల్ తూర్పు జిల్లాపోరోంపాట్4,52,661710555
5WIఇంఫాల్ పశ్చిమ జిల్లాలాంఫెల్‌పాట్5,14,683519847
6 JBM జిరిబం జిల్లా జిరిబం 43,818 232 190
7 KAK కాక్‌చింగ్ జిల్లా కాక్‌చింగ్ 1,35,481    
8 KJ కాంజోంగ్ జిల్లా కాంజోంగ్ 45,616 2,000 23
9 KPI కాంగ్‌పోక్‌పి జిల్లా కాంగ్‌పోక్‌పి      
10 NL నోనె జిల్లా నోనె      
11 PZ ఫెర్జాల్ జిల్లా ఫెర్జాల్ 47,250 2,285 21
12SEసేనాపతి జిల్లాసేనాపతి3,54,7723,269116
13TAతమెంగ్‌లాంగ్ జిల్లాతమెంగ్‌లాంగ్1,40,1434,39125
14 TNL తెంగ్‌నౌపల్ జిల్లా తెంగ్‌నౌపల్      
15THతౌబాల్ జిల్లాతౌబాల్4,20,517514713
16UKఉఖ్రుల్ జిల్లాఉఖ్రుల్1,83,1154,54731
మూసివేయి

మేఘాలయ జిల్లాలు

మేఘాలయ రాష్ట్రంలో 2023 నాటికి 12 జిల్లాలు ఉన్నాయి. మేఘాలయ రాష్ట్రంలో 2023 నాటికి 12 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్టం లోని జిల్లాల జాబితా దిగువ వివరించబడింది.[33][34][35]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1EGతూర్పు గారో హిల్స్ జిల్లావిలియమ్‌నగర్3,17,6182,603121
2EKతూర్పు ఖాసీ హిల్స్ జిల్లాషిల్లాంగ్8,24,0592,752292
3JHతూర్పు జైంతియా హిల్స్ జిల్లాఖ్లెహ్రియత్1,22,4362,11558
7WKఉత్తర గారో హిల్స్ జిల్లారెసుబెల్‌పారా1,18,3251,113106
4RBరి-భోయ్ జిల్లానోంగ్‌పొ2,58,3802,378109
5SGదక్షిణ గారో హిల్స్ జిల్లాబాఘ్మార1,42,5741,85077
10WKనైరుతి గారో హిల్స్ జిల్లాఅంపతి1,72,495822210
8WKనైరుతీ ఖాసీ హిల్స్ జిల్లామాకిర్వట్1,10,1521,34182
9WKపశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాజోవై2,70,3521,693160
6WGపశ్చిమ గారో హిల్స్ జిల్లాతుర6,42,9233,714173
11WKపశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లానోంగ్‌స్టోయిన్3,85,6015,24773
12 తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా (కొత్తది) మైరాంగ్
మూసివేయి

మిజోరం జిల్లాలు

మిజోరం రాష్ట్రంలో 2023 నాటికి 11 జిల్లాలు ఉన్నాయి.[36]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
మూసివేయి

నాగాలాండ్ జిల్లాలు

నాగాలాండ్ రాష్ట్రంలో 2023 నాటికి 16 జిల్లాలు ఉన్నాయి.[37]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
మూసివేయి

ఒడిశా జిల్లాలు

ఒడిశా రాష్ట్రంలో 2023 నాటికి 30 జిల్లాలు ఉన్నాయి.[38]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత (కి.మీ.²)
1ANఅంగుల్అంగుల్12,71,7036,347199
2BDబౌధ్బౌధ్4,39,9174,289142
3BHభద్రక్భద్రక్15,06,5222,788601
4BLబలాంగిర్బలాంగిర్16,48,5746,552251
5BRబర్గఢ్బర్గఢ్14,78,8335,832253
6BWబాలాసోర్బాలాసోర్23,17,4193,706609
7CUకటక్కటక్26,18,7083,915666
8DEదేవగఢ్దేవగఢ్3,12,1642,781106
9DHధేన్‌కనల్ధేన్‌కనల్11,92,9484,597268
10GNగంజాంఛత్రపూర్35,20,1518,033429
11GPగజపతిపర్లాకిమిడి5,75,8803,056133
12JHఝార్సుగూడాఝార్సుగూడా5,79,4992,202274
13JPజాజ్‌పూర్జాజ్‌పూర్, పాణికోయిలి18,26,2752,885630
14JSజగత్‌సింగ్‌పూర్జగత్‌సింగ్‌పూర్11,36,6041,759681
15KHఖుర్దాభుబనేశ్వర్22,46,3412,888799
16KJకెందుఝార్కెందుఝార్18,02,7778,336217
17KLకలహండిభవానీపట్న15,73,0548,197199
18KNకంథమాల్ఫూల్‌బని7,31,9526,00491
19KOకోరాపుట్కోరాపుట్13,76,9348,534156
20KPకేంద్రపడాకేంద్రపడా14,39,8912,546545
21MLమల్కనగిరిమల్కనగిరి6,12,7276,115106
22MYమయూర్‌భంజ్బారిపడా25,13,89510,418241
23NBనవరంగపూర్నవరంగపూర్12,18,7625,135230
24NUనౌపడానౌపడా6,06,4903,408157
25NYనయాగఢ్నయాగఢ్9,62,2153,954247
26PUపూరిపూరి (ఒడిషా)16,97,9833,055488
27RAరాయగడరాయగడ9,61,9597,585136
28SAసంబల్పుర్సంబల్‌పూర్10,44,4106,702158
29SOసుబర్నపూర్సుబర్నపూర్ (సోనేపూర్)6,52,1072,284279
30SUసుందర్‌గఢ్సుందర్‌గఢ్20,80,6649,942214
మూసివేయి

పంజాబ్ జిల్లాలు

పంజాబ్ రాష్ట్రంలో 2023 నాటికి 23 జిల్లాలు ఉన్నాయి.[39]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2001) విస్తీర్ణం (కి.మీ.²) జనసాంద్రత (/కి.మీ.²)
1AMఅమృత్‌సర్అమృత్‌సర్      30,74,207       5,075606
2KAకపూర్తలాకపూర్తలా        7,52,287       1,646457
3GUగుర్‌దాస్‌పూర్గుర్‌దాస్‌పూర్      20,96,889       3,570587
4JAజలంధర్జలంధర్      19,53,508       2,658735
5 TT తరన్ తారన్ తరన్ తారన్       11,20,070        2,449 464
6PAపటియాలాపటియాలా      18,39,056       3,627507
7 PA పఠాన్‌కోట్ పఠాన్‌కోట్         6,76,598            929 728
8FRఫరీద్‌కోట్ఫరీద్‌కోట్        5,52,466       1,472375
9FTఫతేగఢ్ సాహిబ్ఫతేగఢ్ సాహిబ్        5,39,751       1,180457
10 FA ఫాజిల్కా ఫాజిల్కా       11,80,483        3,113 379
11FIఫిరోజ్‌పూర్ఫిరోజ్‌పూర్      17,44,753       5,865297
12 BNL బర్నాలా బర్నాలా         5,96,294        1,410 419
13BAభటిండాభటిండా      11,81,236       3,377350
14MAమాన్సామాన్సా        6,88,630       2,174317
15MOమోగామోగా        8,86,313       1,672530
16MUముక్త్‌సర్ముక్త్‌సర్        7,76,702       2,596299
17 SAS మొహాలీ (ఎస్.ఎ.ఎస్.నగర్ జిల్లా) మొహాలీ         9,86,147        1,093 830
18RUరూప్‌నగర్రూప్‌నగర్      11,10,000       2,117524
19LUలుధియానాలుధియానా      30,30,352       3,744809
20NSషహీద్ భగత్ సింగ్ నగర్నవాన్‌షహర్        5,86,637       1,258466
21SAసంగ్రూర్సంగ్రూర్      19,98,464       5,021398
22HOహోషియార్‌పూర్హోషియార్‌పూర్      14,78,045       3,310447
23 ML మలేర్‌కోట్ల జిల్లా మలేర్‌కోట్ల 4,52,016 837 540
మూసివేయి

రాజస్థాన్ జిల్లాలు

రాజస్థాన్ రాష్ట్రంలో 2023 నాటికి 50 జిల్లాలు ఉన్నాయి.[40]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (కి.మీ.²)
1AJఅజ్మీర్అజ్మీర్25,84,9138,481305
2ALఆల్వార్ఆల్వార్36,71,9998,380438
3BIబికనీర్బికనీర్23,67,74527,24478
4BMబార్మర్బార్మర్26,04,45328,38792
5BNబన్‌స్వారబన్‌స్వార17,98,1945,037399
6BPభరత్‌పూర్భరత్‌పూర్25,49,1215,066503
7BRబరన్బరన్12,23,9216,955175
8BUబుందిబుంది11,13,7255,550193
9BWభిల్వారభిల్వార24,10,45910,455230
10CRచురుచురు20,41,17216,830148
11CTచిత్తౌర్‌గఢ్చిత్తౌర్‌గఢ్15,44,39210,856193
12DAదౌసాదౌస16,37,2263,429476
13DHధౌల్‌పూర్ధౌల్‌పూర్12,07,2933,084398
14DUదుంగర్‌పూర్దుంగర్‌పూర్13,88,9063,771368
15GAశ్రీ గంగానగర్శ్రీ గంగానగర్19,69,52010,990179
16HAహనుమాన్‌గఢ్హనుమాన్‌గఢ్17,79,6509,670184
17JJఝున్‌ఝునుఝున్‌ఝును21,39,6585,928361
18JLజలోర్జలోర్18,30,15110,640172
19JOజోధ్‌పూర్జోధ్‌పూర్36,85,68122,850161
20JPజైపూర్జైపూర్66,63,97111,152598
21JSజైసల్మేర్జైసల్మేర్6,72,00838,40117
22JWఝలావర్ఝలావర్14,11,3276,219227
23KAకరౌలికరౌలి14,58,4595,530264
24KOకోటకోట19,50,4915,446374
25NAనాగౌర్నాగౌర్33,09,23417,718187
26PAపాలీపాలీ20,38,53312,387165
27 PG ప్రతాప్‌గఢ్ ప్రతాప్‌గఢ్ 8,68,231 4,112 211
28RAరాజ్‌సమంద్రాజ్‌సమంద్11,58,2833,853302
29SKసికార్సికార్26,77,7377,732346
30SMసవై మధోపూర్సవై మధోపూర్13,38,1144,500257
31SRసిరోహిసిరోహి10,37,1855,136202
32TOటోంక్టోంక్14,21,7117,194198
33UDఉదయ్‌పూర్ జిల్లాఉదయ్‌పూర్30,67,54913,430242
మూసివేయి

సిక్కిం జిల్లాలు

సిక్కిం రాష్ట్రంలో 2023 నాటికి 6 జిల్లాలు ఉన్నాయి.[41]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.)

1 ES తూర్పు సిక్కిం గాంగ్‌టక్ 2,81,293 954 295
2 NS ఉత్తర సిక్కిం మంగన్ 43,354 4,226 10
3 SS దక్షిణ సిక్కిం నాంచి 1,46,742 750 196
4 WS పశ్చిమ సిక్కిం గ్యాల్‌సింగ్ 1,36,299 1,166 117
మూసివేయి

తమిళనాడు జిల్లాలు

తమిళనాడు రాష్ట్రంలో 2023 నాటికి 38 జిల్లాలు ఉన్నాయి.[42][43]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1ARఅరియాలూర్ జిల్లాఅరియలూర్7,52,4813,208387
2 CGL చెంగల్పట్టు జిల్లా చెంగల్పట్టు 25,56,244 2,945 868
3CHచెన్నై జిల్లాచెన్నై71,00,00042617,000
4COకోయంబత్తూర్ జిల్లాకోయంబత్తూర్34,72,5787,469748
5CUకడలూర్ జిల్లాకడలూర్26,00,8803,999702
6DHధర్మపురి జిల్లాధర్మపురి15,02,9004,532332
7DIదిండిగల్ జిల్లాదిండిగల్21,61,3676,058357
8ERఈరోడ్ జిల్లాఈరోడ్22,59,6085,714397
9 KL కళ్లకురిచి జిల్లా కళ్లకురిచి 13,70,281 3,520 389
10KCకాంచీపురం జిల్లాకాంచీపురం11,66,4011,656704
11KKకన్యాకుమారి జిల్లానాగర్‌కోయిల్18,63,1781,6851,106
12KRకరూర్ జిల్లాకరూర్ (తమిళనాడు)10,76,5882,901371
13 KR కృష్ణగిరి జిల్లా కృష్ణగిరి (తమిళనాడు) 18,83,731 5,086 370
14MAమదురై జిల్లామదురై39,91,0383,676823
15 MY మైలాదుత్తురై జిల్లా మైలాదుత్తురై 9,18,356, 1,172 782
16NGనాగపట్టినం జిల్లానాగపట్టినం16,14,0692,716668
17NIనీలగిరి జిల్లాఉదగమండలం7,35,0712,549288
18NMనమక్కల్ జిల్లానమక్కల్17,21,1793,429506
19PEపెరంబలూర్ జిల్లాపెరంబలూర్5,64,5111,752323
20PUపుదుక్కొట్టై జిల్లాపుదుక్కొట్టై19,18,7254,651348
21RAరామనాథపురం జిల్లారామనాథపురం13,37,5604,123320
22 RN రాణిపేట జిల్లా రాణిపేట 12,10,277 2,234 524
23SAసేలం జిల్లాసేలం34,80,0085,245663
24SIశివగంగ జిల్లాశివగంగ13,41,2504,086324
25 TS తెన్‌కాశి జిల్లా తెన్‌కాశి 14,07,627 2916 483
26 TP తిరుప్పూర్ జిల్లా తిరుప్పూర్ 24,71,222 5,106 476
27TCతిరుచిరాపల్లి జిల్లాతిరుచిరాపల్లి27,13,8584,407602
28THథేని జిల్లాథేని12,43,6843,066433
29TIతిరునల్వేలి జిల్లాతిరునెల్వేలి16,65,2533,842433
30TJతంజావూరు జిల్లాతంజావూరు24,02,7813,397691
31TKతూత్తుకుడి జిల్లాతూత్తుకూడి17,38,3764,594378
32 TP తిరుపత్తూరు జిల్లా తిరుపత్తూరు 11,11,812 1,792 620
33TLతిరువళ్ళూర్ జిల్లాతిరువళ్లూర్37,25,6973,4241,049
34TRతిరువారూర్ జిల్లాతిరువారూర్12,68,0942,377533
35TVతిరువణ్ణామలై జిల్లాతిరువణ్ణామలై24,68,9656,191399
36VEవెల్లూర్ జిల్లావెల్లూర్16,14,2422,080776
37VLవిళుపురం జిల్లావిళుపురం20,93,0033,725562
38VRవిరుదునగర్ జిల్లావిరుదునగర్19,43,3093,446454
మూసివేయి

తెలంగాణ జిల్లాలు

తెలంగాణ రాష్ట్రంలో 2023 నాటికి 33 జిల్లాలు ఉన్నాయి.[44]

మరింత సమాచారం వ.సంఖ్య, జిల్లా ...
వ.సంఖ్య జిల్లా జిల్లా ప్రధాన

కార్యాలయం

రెవెన్యూ

డివిజన్లు సంఖ్య

మండలాలు సంఖ్య మొత్తం రెవెన్యూ గ్రామాలు అందులో నిర్జన గ్రామాలు నిర్జన గ్రామాలు పోగా మిగిలిన రెవెన్యూ గ్రామాలు సంఖ్య జనాభా (2011) వైశాల్యం (చ.కి) జిల్లా పటాలు
1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ 2 18 505 31 474 7,08,952 4,185.97 Thumb
2 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ 2 15 419 17 402 5,15,835 4,300.16 Thumb
3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 23 377 32 345 13,04,811 8,951.00 Thumb
4 జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి 1 11 223 23 200 7,12,257 6,361.70 Thumb
5 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ 1 12 196 0 196 6,64,971 2,928.00 Thumb
6 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 2 16 34,41,992 4,325.29
7 జగిత్యాల జిల్లా జగిత్యాల 3 18 286 4 282 9,83,414 3,043.23 Thumb
8 జనగామ జిల్లా జనగామ 2 12 176 1 175 5,82,457 2,187.50 Thumb
9 కామారెడ్డి జిల్లా కామారెడ్డి 3 22 473 32 441 9,72,625 3,651.00 Thumb
10 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 2 16 210 5 205 10,16,063 2,379.07 Thumb
11 ఖమ్మం జిల్లా ఖమ్మం 2 21 380 10 370 14,01,639 4,453.00 Thumb
12 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ 2 16 287 15 272 7,70,170 2,876.70 Thumb
13 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 1 16 310 2 308 13,18,110 4,037.00 Thumb
14 మంచిర్యాల జిల్లా మంచిర్యాల 2 18 362 18 344 807,037 4,056.36 Thumb
15 మెదక్ జిల్లా మెదక్ 3 21 381 8 373 767,428 2,740.89 Thumb
16 మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ 2 15 163 7 156 2,542,203 5,005.98 Thumb
17 నల్గొండ జిల్లా నల్గొండ 3 31 566 15 551 1,631,399 2,449.79 Thumb
18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ 4 20 349 9 340 893,308 6,545.00 Thumb
19 నిర్మల జిల్లా నిర్మల్ 2 19 429 32 397 709,415 3,562.51 Thumb
20 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 3 29 450 33 417 1,534,428 4,153.00 Thumb
21 రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి 5 27 604 32 572 2,551,731 1,038.00 Thumb
22 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి 2 14 215 8 207 795,332 4,614.74 Thumb
23 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి 4 27 600 16 584 1,527,628 4,464.87 Thumb
24 సిద్దిపేట జిల్లా సిద్దిపేట 3 24 381 6 375 993,376 3,425.19 Thumb
25 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల 2 13 171 4 167 546,121 2,030.89 Thumb
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2 23 279 9 270 1,099,560 1,415.68 Thumb
27 వికారాబాదు జిల్లా వికారాబాద్ 2 19 503 19 484 881,250 3,385.00 Thumb
28 వనపర్తి జిల్లా వనపర్తి 1 14 216 1 215 751,553 2,938.00 Thumb
29 హన్మకొండ జిల్లా వరంగల్ 2 14 163 1,135,707 1,304.50 Thumb
30 వరంగల్ జిల్లా వరంగల్ 2 13 192 716,457 2,175.50 Thumb
31 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి 2 17 321 3 318 726,465 3,091.48 Thumb
32 ములుగు జిల్లా [45] ములుగు 1 9 336 109 277 2,94,000
33 నారాయణపేట జిల్లా[45] నారాయణపేట 1 11 252 2 250 5,04,000
మొత్తం 73 594 35,003,694 112,077.00
మూసివేయి

త్రిపుర జిల్లాలు

త్రిపుర రాష్ట్రంలో 2023 నాటికి 8 జిల్లాలు ఉన్నాయి.[46]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1DHదలై జిల్లాఅంబస్స3,77,9882,400157
2 GM గోమతి జిల్లా ఉదయ్‌పూర్ 4,36,868 1522.8 287
3 KH ఖోవాయ్ జిల్లా ఖోవాయ్ 3,27,391 1005.67 326
4NTఉత్తర త్రిపుర జిల్లాధర్మనగర్4,15,9461444.5288
5 SP సిపాహీజాల జిల్లా బిశ్రామ్‌గంజ్ 4,84,233 1044.78 463
6STదక్షిణ త్రిపుర జిల్లాబెలోనియా4,33,7371534.2283
7 UK ఉనకోటి జిల్లా కైలాషహర్ 2,77,335 591.93 469
8WTపశ్చిమ త్రిపుర జిల్లాఅగర్తలా9,17,534942.55973
మూసివేయి

ఉత్తరాఖండ్ జిల్లాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2023 నాటికి 13 జిల్లాలు ఉన్నాయి.[47]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
మూసివేయి

ఉత్తర ప్రదేశ్ జిల్లాలు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 2023 నాటికి 75 జిల్లాలు ఉన్నాయి.[48]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(కి.మీ.²)

1AGఆగ్రాఆగ్రా43,80,7934,0271,084
2ALఅలీగఢ్అలీగఢ్36,73,8493,7471,007
3AHఅలహాబాద్అలహాబాద్59,59,7985,4811,087
4ANఅంబేద్కర్ నగర్అక్బర్‌పూర్23,98,7092,3721,021
5 AM అమేఠీ గౌరీగంజ్ 25,49,935 3,063 830
6 JP అమ్రోహా అమ్రోహా 18,38,771 2,321 818
7AUఔరైయాఔరైయా13,72,2872,051681
8AZఆజంగఢ్ఆజంగఢ్46,16,5094,0531,139
9BGబాగ్‌పత్బాగ్‌పత్13,02,1561,345986
10BHబహ్‌రైచ్బహ్‌రైచ్23,84,2394,926415
11BLబలియాబలియా32,23,6422,9811,081
12BPబల్‌రాంపూర్బల్‌రాంపూర్21,49,0663,349642
13BNబాందాబాందా17,99,5414,413404
14BBబారాబంకీబారాబంకీ32,57,9833,825739
15BRబరేలీబరేలీ44,65,3444,1201,084
16BSబస్తీబస్తీ24,61,0562,687916
17 BH భదోహీ గ్యాన్‌పూర్ 15,54,203 960 1,531
18BIబిజ్నౌర్బిజ్నౌర్36,83,8964,561808
19BDబదాయూన్బదాయూన్37,12,7385,168718
20BUబులంద్‌షహర్బులంద్‌షహర్34,98,5073,719788
21CDచందౌలీచందౌలీ19,52,7132,554768
22CTచిత్రకూట్చిత్రకూట్9,90,6263,202315
23DEదేవరియాదేవరియా30,98,6372,5351,220
24ETఎటాఎటా17,61,1522,456717
25EWఎటావాఎటావా15,79,1602,287683
26FZఫైజాబాద్ఫైజాబాద్24,68,3712,7651,054
27FRఫరూఖాబాద్ఫతేగఢ్18,87,5772,279865
28FTఫతేపూర్ఫతేపూర్ సిక్రీ26,32,6844,152634
29FIఫిరోజాబాద్ఫిరోజాబాద్24,96,7612,3611,044
30GBగౌతమ బుద్ద నగర్నోయిడా16,74,7141,2691,252
31GZఘాజియాబాద్ఘాజియాబాద్46,61,4521,1753,967
32GPఘాజీపూర్ఘాజీపూర్36,22,7273,3771,072
33GNగోండాగోండా34,31,3864,425857
34GRగోరఖ్‌పూర్గోరఖ్‌పూర్44,36,2753,3251,336
35HMహమీర్‌పూర్హమీర్‌పూర్11,04,0214,325268
36 PN హాపూర్ హాపూర్ 13,38,211 660 2,028
37HRహర్దోయీహర్దోయీ40,91,3805,986683
38HTహాత్‌రస్హాత్‌రస్15,65,6781,752851
39JLజలౌన్ఒరాయీ16,70,7184,565366
40JUజౌన్‌పూర్జౌన్‌పూర్44,76,0724,0381,108
41JHఝాన్సీఝాన్సీ20,00,7555,024398
42KJకన్నౌజ్కన్నౌజ్16,58,0051,993792
43KDకాన్పూర్ దేహత్అక్బర్‌పూర్17,95,0923,021594
44KNకాన్పూర్కాన్పూర్45,72,9513,1561,415
45 KR కాస్‌గంజ్ కాస్‌గంజ్ 14,38,156 1,955 736
46KSకౌశాంబిమంఝన్‌పూర్15,96,9091,837897
47KUకుశినగర్పద్రౌనా35,60,8302,9091,226
48LKలఖింపూర్ ఖేరిలఖింపూర్40,13,6347,674523
49LAలలిత్‌పూర్లలిత్‌పూర్12,18,0025,039242
50LUలక్నోలక్నో45,88,4552,5281,815
51MGమహారాజ్‌గంజ్మహారాజ్‌గంజ్26,65,2922,953903
52MHమహోబామహోబా8,76,0552,847288
53MPమైన్‌పురిమైన్‌పురి18,47,1942,760670
54MTమథురమథుర25,41,8943,333761
55MBమౌమౌ22,05,1701,7131,287
56MEమీరట్మీరట్34,47,4052,5221,342
57MIమీర్జాపూర్మీర్జాపూర్24,94,5334,522561
58MOమొరాదాబాద్మొరాదాబాద్47,73,1383,7181,284
59MUముజఫర్ నగర్ముజఫర్ నగర్41,38,6054,0081,033
60PIఫిలిభిత్ఫిలిభిత్20,37,2253,499567
61PRప్రతాప్‌గఢ్ప్రతాప్‌గఢ్31,73,7523,717854
62RBరాయ్‌బరేలిరాయ్‌బరేలి34,04,0044,609739
63RAరాంపూర్రాంపూర్23,35,3982,367987
64SAసహారన్‌‌పూర్సహారన్‌‌పూర్34,64,2283,689939
65 SM సంభల్ సంభల్ 22,17,020 2453 890
66SKసంత్ కబీర్ నగర్ఖలీలాబాద్17,14,3001,4421,014
67SJషాజహాన్‌పూర్షాజహాన్‌పూర్30,02,3764,575673
68 SH షామ్లీ [49] షామ్లీ 12,74,815 1,063 1,200
69SVశ్రావస్తిభింగా11,14,6151,948572
70SNసిద్దార్థనగర్సిద్ధార్థనగర్25,53,5262,751882
71SIసీతాపూర్సీతాపూర్44,74,4465,743779
72SOసోన్‌భద్రరాబర్ట్స్‌‌గంజ్18,62,6126,788274
73SUసుల్తాన్‌పూర్సుల్తాన్‌పూర్37,90,9224,436855
74UNఉన్నావ్ఉన్నావ్31,10,5954,561682
75VAవారణాసివారణాసి36,82,1941,5352,399
మూసివేయి

అండమాన్ నికోబార్ దీవుల జిల్లాలు

అండమాన్ నికోబార్ దీవుల రాష్ట్రంలో (కేంద్రపాలిత ప్రాంతం) 2023 నాటికి 3 జిల్లాలు ఉన్నాయి.[50]

కోడ్ జిల్లా ప్రధాన కార్యాలయం జనాభా(2011) [51] వైశాల్యం (కిమీ²) సాంద్రత (కిమీ²)
ఎన్‌ఐ నికోబార్ కారు నికోబార్ 36,819 1,841 20
ఎన్ఎ ఉత్తర మధ్య అండమాన్ మాయబందర్ 105,539 3,227 32
ఎస్‌ఐ దక్షిణ అండమాన్ పోర్ట్ బ్లెయిర్ 237,586 3,181 80

చండీగఢ్ జిల్లాలు

చండీగఢ్ రాష్ట్రంలో (కేంద్రపాలిత ప్రాంతం) 2023 నాటికి ఒక (1) జిల్లా మాత్రమే ఉంది.[52]

మరింత సమాచారం సం., కోడ్ ...
సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1CHచండీగఢ్ జిల్లాచండీగఢ్10,55,4501149,258
మూసివేయి

దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ జిల్లాలు

దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ రాష్ట్రంలో (కేంద్రపాలిత ప్రాంతం) 2023 నాటికి 3 జిల్లాలు ఉన్నాయి.[53]

మరింత సమాచారం #, కోడ్ ...
# కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 DA డామన్ డామన్ 1,91,173 72 2,651
2 DI డయ్యూ జిల్లా డయ్యూ 52,074 39 2,058
3 DN దాద్రా నగరు హవేలీ సిల్వస్సా 3,43,709 491 700
మూసివేయి

లక్షద్వీప్ జిల్లాలు

లక్షద్వీప్ రాష్ట్రంలో (కేంద్రపాలిత ప్రాంతం) 2023 నాటికి ఒక (1) జిల్లా మాత్రమే ఉంది.[54]

మరింత సమాచారం సం, కోడ్ ...
సం కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(కి.మీ.²)

1LDలక్షద్వీప్ జిల్లాకవరట్టి64,473302,149
మూసివేయి

లడఖ్

లడఖ్ రాష్ట్రం (కేంద్రపాలిత ప్రాంతం) లో రెండు జిల్లాలు ఉన్నాయి.[55]

మరింత సమాచారం సం., కోడ్ ...
మూసివేయి

పుదుచ్చేరి జిల్లాలు

పుదుచ్చేరి రాష్ట్రంలో (కేంద్రపాలిత ప్రాంతం) 2023 నాటికి 4 జిల్లాలు ఉన్నాయి.[56]

మరింత సమాచారం సంఖ్య, కోడ్ ...
మూసివేయి

ఢిల్లీ జిల్లాలు

ఢిల్లీ రాష్ట్రంలో (కేంధ్రపాలిత ప్రాంతం) 2023 నాటికి 11 జిల్లాలు ఉన్నాయి.[57]

Thumb
ఢిల్లీ లోని జిల్లాల వివరాల పటం
మరింత సమాచారం వ.సంఖ్య, కోడ్ ...
వ.సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(కి.మీ.²)

1 CD మధ్య ఢిల్లీ దర్యాగంజ్ 5,82,320 25 27,730
2 ED తూర్పు ఢిల్లీ ప్రీత్ విహార్ 17,09,346 440 27,132
3 ND న్యూ ఢిల్లీ కన్నాట్ ప్లేస్ 1,42,004 22 4,057
4 NO ఉత్తర ఢిల్లీ అలీపూర్ 8,87,978 59 14,557
5 NE ఈశాన్య ఢిల్లీ నంద్ నగరి 22,41,624 52 36,155
6 NW వాయవ్య ఢిల్లీ కంఝావాలా 36,56,539 130 8,254
7 DL షహదారా నంద్ నగరి 3,22,931 59.75 5,445
8 SD దక్షిణ ఢిల్లీ సాకేత్ 27,31,929 250 11,060
9 SE ఆగ్నేయ ఢిల్లీ డిఫెన్స్ కాలనీ 6,37,775 102 11,060
10 SW నైరుతి ఢిల్లీ కపషేరా 22,92,958 395 5,446
11 WD పశ్చిమ ఢిల్లీ రాజౌరీ గార్డెన్ 25,43,243 112 19,563
మూసివేయి

జమ్మూ కాశ్మీర్ జిల్లాలు

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో (కేంద్రపాలిత ప్రాంతం) 2023 నాటికి 20 జిల్లాలు ఉన్నాయి.[58]

మరింత సమాచారం వ.సం., కోడ్ ...
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా 2011 విస్తీర్ణం (కి.మీ.2) జన సాంద్రత

(/కి.మీ.2)

1ANఅనంతనాగ్అనంతనాగ్ 1,070,1442853375
2BP బండిపోరాబండిపోరా 385,0993,010128
3BRబారముల్లాబారముల్లా 1,015,5033329305
4BDబుద్గాంబుద్గాం 735,7531406537
5DOదోడాదోడా 409,5762,62579
6GD గందర్బల్గందర్బల్ 297,00319791,151
7JAజమ్మూజమ్మూ 1,526,4063,097596
8KTకథువాకథువా 615,7112,651232
9KS కిష్త్‌వార్కిష్త్‌వార్ 230,6967,73730
10KL కుల్గాంకుల్గాం 422,786457925
11KUకుప్వారాకుప్వారా 875,5642,379368
12POపూంచ్పూంచ్ 476,8201,674285
13PUపుల్వామాపుల్వామా 570,0601,398598
14RAరాజౌరీరాజౌరీ 619,2662,630235
15RB రంబాన్రంబాన్ 283,3131,330213
16RS రియాసిరియాసి 314,7141710184
17SB సంబాసంబా 318,611913318
18SP షోపియన్షోపియన్ 265,960312852
19SRశ్రీనగర్శ్రీనగర్ 1,269,7512,228703
20UDఉధంపూర్ఉధంపూర్ 555,3574,550211
మూసివేయి

లడఖ్ జిల్లాలు

లడఖ్ రాష్ట్రంలో (కేంద్రపాలిత ప్రాంతం) 2023 నాటికి 2 జిల్లాలు ఉన్నాయి.[59]

మరింత సమాచారం సం., కోడ్ ...
మూసివేయి

ఇవి కూడా చూడండి

మూలాలు

వనరులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.