Remove ads
మిజోరాం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో చంఫై ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో మణిపూర్ రాష్ట్రంలోని చురచంద్‌పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఐజ్వాల్ జిల్లా, సెర్ఛిప్ జిల్లాలు, దక్షిణ, తూర్పు సరిహద్దులో మయన్మార్ దేశం ఉన్నాయి. చంపా వైశాల్యం 3185.83 చ.కి.మీ.[1]
చంఫై జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
ముఖ్య పట్టణం | చంఫై |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
• శాసనసభ నియోజకవర్గాలు | 5 |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,185 కి.మీ2 (1,230 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,25,745 |
• జనసాంద్రత | 39/కి.మీ2 (100/చ. మై.) |
• Urban | 38.59 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 93.51% |
• లింగ నిష్పత్తి | 984 |
Website | అధికారిక జాలస్థలి |
చంపాజిల్లాలో మోడరేట్ వాతావరణం నెలకొని ఉంటుంది. శీకాలంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్షియస్ నుండి 20 డిగ్రీల సెల్షియస్, వేసవి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్షియస్ నుండి 30 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.
జిల్లాలో 4 మండలాలు (చంఫై, ఖవ్బంగ్, ఖౌజవ్, న్గోపా) ఉన్నాయి. జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు (చంఫై, ఖవ్హై, ఖవ్బంగ్, ఖౌజవ్, న్గోపా) ఉన్నాయి. 88 మాననివాసిత గ్రామాలు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 125,370 |
ఇది దాదాపు. | గ్రెనాడా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 610వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 39 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 16.01%. |
స్త్రీ పురుష నిష్పత్తి. | 984:1000 |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 95.91%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అత్యధికం |
క్రైస్తవులు | 105,061 |
హిందువులు | 2,248 |
ముస్లిములు | 432 |
1991లో చంఫై జిల్లాలో 200 చ.కి.మీ వైశాల్యంలో " ముర్లెన్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[4] జిల్లాలో అదనగా " లెంగ్తెంగ్ అభయారణ్యం " ఉంది. దీనిని 1999లో స్థాపించారు. వైశాల్యం 120 చ.కి.మీ.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.