Remove ads
మేఘాలయ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
దక్షిణ గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. 1992 లో ఏర్పాటు చేయబడిన ఈ జిల్లా మేఘాలయ రాష్ట్రంలో అతి తక్కువ జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.
దక్షిణ గారో హిల్స్ జిల్లా
దక్షిణ గారో | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | బాఘ్మార |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,850 కి.మీ2 (710 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 99,105 |
• జనసాంద్రత | 54/కి.మీ2 (140/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53% |
Website | అధికారిక జాలస్థలి |
దక్షిణ గారో హిల్స్ జిల్లా ప్రధానకార్యాలం బాఘ్మార వద్ద ఉన్నది. జిల్లా వైశాల్యం 1850. ఒకప్పుడు జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ప్రస్థుతం అవి 3 గా మార్చబడ్డాయి.
2006 లో పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ భారతీయ 250 వెనుకబడిన జిల్లాలలో దక్షిణ గారో హిల్స్ జిల్లా ఒకటి అని భావిస్తున్నారు. .[1] బ్యావర్డ్ రీజంస్ గ్రాంటు ఫండ్ నుండి నిధులు అందుకుంటున్న 3 మేఘాలయ జిల్లాలలో ఇది ఒకటి.[1]
దక్షిణ గారో హిల్స్ జిల్లా 4 బ్లాకులుగా విభజించబడ్జింది.[2]
పేరు | ప్రధానకార్యాలయాలు | జనసంఖ్య | ప్రాంతం |
బఘ్మరా | బఘ్మరా | ||
చొక్పాట్ | చొక్పాట్ | ||
గసుయాపరా | నాగరాజొరా | ||
రొగర | రొగర |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.