పిలిభిత్ జిల్లా

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

పిలిభిత్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో పిలిభిత్ జిల్లా ఒకటి. పిలిభిత్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వాసులు పిలిభిత్ జిల్లా బరేలీ డివిజన్‌లో భాగం. జిల్లా బాలివుడ్ చిత్రరంగానికి అంజుం ఫిలిభితి, అక్తర్ ఫిలిభితి, రఫీగ్ అలం అనే ముగ్గురు పాటల రచయితలను అందించింది. జిల్లా 14 మంది కేద్రమంత్రులను గెలిపించింది. ఫిలిభిత్ నియోజకవర్గం నుండి మేనకా గాంధి 5 మార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది.

త్వరిత వాస్తవాలు పిలిభిత్ జిల్లా पीलीभीत ज़िला, దేశం ...
పిలిభిత్ జిల్లా
पीलीभीत ज़िला
జిల్లా
Thumb
పిలిభిత్ సిటీ మీకు స్వాగతం
Thumb
ఉత్తర ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
ప్రాంతంరోహిల్‌ఖండ్
డివిజనుబరేలీ
జిల్లాపిలిభిత్
విస్తీర్ణం
  Total3,504 కి.మీ2 (1,353 చ. మై)
Elevation
172 మీ (564 అ.)
జనాభా
 (2011)
  Total20,37,225
  జనసాంద్రత559/కి.మీ2 (1,450/చ. మై.)
భాషలు
  అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
262001
టెలిఫోన్ కోడ్05881, 05882
Vehicle registrationUP-26
లింగనిష్పత్తి889 /
అవపాతం780 milliమీటర్లు (31 అం.)
వేసవిలో సగటు ఉష్ణోగ్రత36.8 °C (98.2 °F)
శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రత14.5 °C (58.1 °F)
మూసివేయి

ప్రజలు

ఫిలిభిత్ జిల్లాలో సిక్కు ప్రజలు అధికంగా ఉన్నారు. 1947లో దేశవిభజన తరువాత సిక్కు ప్రజలు ఇక్కడకు అధికసంఖ్యలో తరలివచ్చి స్థిరపడ్డారు. ఫిజిభిత్‌కు మినీ పంజాబు అనే పేరు ఉంది. 1947 దేశవుభజన తరువాత బెంగాలు నుండి వచ్చి స్థిరపడిన బెంగాలీ ప్రజలు కూడా జిల్లాలో అధుకంగా ఉన్నారు. .

అభయారణ్యం

జిల్లాలో " ఫిలిభిత్ టైగర్ రిజర్వ్ " పేరిట పులుల అభయారణ్యం ఉంది. ఇది 2008 సెప్టెంబరులో స్థాపించబడింది.

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,037,225,[1]
ఇది దాదాపు. స్లోవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 266 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 567 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.83%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 889 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 63.58%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
మూసివేయి

వివరణలు

జిల్లా వైశాల్యం - 3504 km²[4]
నగర వైశాల్యం - 68.76చ.కి.మీ

జనసంఖ్య (as 2011)[5]

మరింత సమాచారం వర్గం, సంఖ్య ...
వర్గం సంఖ్య
పురుషులు 1,078,525
స్త్రీలు 958,700
మొత్తం 2,037,225
గ్రామీణ 14,26,057
నగరప్రాంతం 611,167
షెడ్యూల్డ్ కుల్లాలు 2,89,235
షెడ్యూల్డ్ తెగలు 2156
మూసివేయి

ఇవికూడా చూడండి

పిలిభిత్ గురించిన పుటలు (పిలిభిత్)
పిలిభిత్ లోని ప్రదేశాలు (పిలిభిత్)
ఫిలిబుత్ ప్రజల గురించిన వ్యాసాలు పిలిభిత్

బయటి లింకులు

త్వరిత వాస్తవాలు
Pilibhit గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

మూసివేయి

28°33′N 80°06′E

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.