Remove ads
పంజాబ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఫిరోజ్పూర్ జిల్లా, పంజాబ్ రాష్ట్రం లోని ఇరవై రెండు జిల్లాల్లో ఒకటి. దీని విస్తీర్ణం 2,190 చ.కి.మీ. .
ఫిరోజ్పూర్ జిల్లా
ఫిరోజ్పూర్ జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 30°56′24″N 74°37′12″E | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
Founded by | ఫిరోజ్ షా తుగ్లక్ |
Named for | ఫిరోజ్ షా తుగ్లక్ |
ముఖ్య పట్టణం | ఫిరోజ్పూర్ |
విస్తీర్ణం | |
• Total | 2,190 కి.మీ2 (850 చ. మై) |
• Rank | 230th |
జనాభా (2011)‡[›] | |
• Total | 20,29,074 |
• జనసాంద్రత | 930/కి.మీ2 (2,400/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
అక్షరాస్యత | 69.80% |
జిల్లా ముఖ్య పట్టణం ఫిరోజ్పూర్. అమృత్సరీ గేట్, వాన్సీ గేట్, మాఖూ గేట్, జీరా గేట్, బాగ్దాదీ గేట్, మోరీ గేట్, ఢిల్లీ గేట్, మగ్జానీ గేట్, ముల్తానీ గేట్, కసూరీ గేట్ అనే పది గేట్ల మధ్య ఈ నగరం ఉంది.
జిల్లాలో క్రింది తహసీళ్ళున్నాయి: [1]
ఉప-తహసీళ్ళు
బ్లాక్లు
ఫిరోజ్పూర్లో విధానసభ సీట్లు
ఫిరోజ్పూర్ జిల్లాలో మతం | ||||
---|---|---|---|---|
మతం | శాతం | |||
సిక్కులు | 53.76% | |||
హిందువులు | 44.67% | |||
క్రైస్తవులు | 0.95% | |||
ముస్లిములు | 0.34% | |||
ఇతరులు | 0.28% |
2011 జనాభా లెక్కల ప్రకారం అవిభక్త ఫిరోజ్పూర్ జిల్లాలో 20,29,074 జనాభా ఉంది. [1] ఇది భారతదేశ జిల్లాల్లో 230 వ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 380 . 2001–2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 16.08%. ఫిరోజ్పూర్ జిల్లాలో లింగనిష్పత్తి 893/1000. అక్షరాస్యత రేటు 69.8%. (ఈ డేటా అంతా ఫాజిల్కా జిల్లా ఏర్పాటుకు ముందుది). 2011 లో ఈ జిల్లా నుండి కొంతభాగాన్ని వేరుచేసి ఫాజిల్కా జిల్లాను ఏర్పాటు చేసారు .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.