Remove ads
గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో దేవ్భూమి ద్వారకా జిల్లా (హిందీ:) ఒకటి. ఇది గుజరాత్ రాష్ట్ర దక్షిణ సముద్రతీరంలో గల్ఫ్ ఆఫ్ కచ్ తీరంలో ఉంది. ఖంబాలియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15న జామ్నగర్ జిల్లాలోని కొంతభూభాగం వేరుచేసి దేవ్భూమి ద్వారకా జిల్లా రూపొందొంచబడింది.[1][2]
దేవ్భూమి ద్వారకా జిల్లా జనసంఖ్య 694,719, వైశాల్యం 5,684 చ.కి.మీ, జనసాంధ్రత 122.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.