Remove ads
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
షాడోల్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం, షాడోల్ జిల్లా ముఖ్యపట్టణం. [2]
జిల్లాలో ప్రధానంగా కొండలు ఉన్నాయి, వీటిలో సాల చెట్లు, మిశ్రమ అడవులు ఉన్నాయి. జిల్లా మొత్తం భౌగోళిక వైశాల్యం 5,671 చ.కి.మీ.
పండిట్. శంభూనాథ్ విశ్వవిద్యాలయం యుజి / పిజి విద్యార్థులకు తగు విద్యా సౌకర్యాలందిస్తోంది. యూనివర్శిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యనందిస్తోంది. నగరానికి సమీపంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఉంది.
2011 జనగణన ప్రకారం,[3] షాడోల్ జనాభా 86,681.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.