విలియమ్‌నగర్
మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. From Wikipedia, the free encyclopedia
విలియమ్‌నగర్ (సిమ్సాంగ్రే),[1] మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.
విలియమ్‌నగర్ | |
---|---|
నగరం | |
Coordinates: 25.4954600°N 90.6168200°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | తూర్పు గారో హిల్స్ |
జనాభా (2001) | |
• Total | 18,251 |
భాషలు | |
• అధికారిక | గారో, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 794111 |
Vehicle registration | ఎంఎల్ - 07 |
వాతావరణం | Cwa |
చరిత్ర
విలియమ్‌నగర్ పట్టణమున్న ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 1837 సంవత్సరంలో గారో హిల్స్‌లోకి బ్రిటిష్ చొరబాటుకు వ్యతిరేకంగా గారోలు ఎదురు తిరిగారు. 1837, డిసెంబరు 12న విలియమ్‌నగర్ శివార్లలోని చిసోబిబ్రా వద్ద గారో నాయకుడు పా తోగన్ నెంగ్మిన్జా సంగ్మాను బ్రిటిష్ వారు ఇబ్బందులకు గురిచేశారు.
జనాభా
2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] విలియమ్‌నగర్ పట్టణంలో 18,251 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. విలియమ్‌నగర్ సగటు అక్షరాస్యత రేటు 67% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 71% కాగా, స్త్రీల అక్షరాస్యత 64% గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 18% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
పర్యాటక ప్రాంతాలు
- పా.టోగన్ ఎన్ సంగ్మా మెమోరియల్ పార్క్, చిసోబిబ్రా
- సిమ్సాంగ్ నది
- జాడి డేర్ పార్కు
- చిబోక్ డేర్ (జలపాతం)
- మ్రిక్ వారీ
- రోంగన్
- మి డేర్
- గిచ్చం (పాత) బాల్పాక్రామ్
- బన్సామ్‌గ్రే పిక్నిక్ స్పాట్
- బన్సాంగ్రే చేపల అభయారణ్యం
- నెంగ్మండల్ చేపల అభయారణ్యం
- డో.బే డేర్ (జలపాతం)
ప్రాంతాలు
- బైజా కుసింకోల్
- బైజా
- సంగోంగ్రే
- డమాగ్రే
- చిసోబిబ్రా
- చిడేక్‌గ్రే
- రంగల్ బదీమ్
- కుసింకోల్గ్రే
- నోకిల్ ఎ వుయ్
- నెంసాంగ్రే
- బాల్స్రిగిట్టిమ్
- డిసి కాలనీ
- ఫిషరీ కాలనీ
- పిడబ్ల్యుడి కాలనీ
- కోల్మెసల్గ్రే
- ఇరిగేషన్ కాలనీ
- మెయిన్ బజార్
- సినిమా హాల్ - సూపర్ మార్కెట్
- మెడికల్ కాలనీ
- టాంబో ఎ డింగ్
- డోబెట్కోల్గ్రే
- డెంగగ్రే
- దావగ్రే
- వారిమగ్రే
- సంపాల్గ్రే
- చియోక్‌గ్రే
- అసిరాగ్రే
- నెంగ్మండల్గ్రే
- చచత్‌గ్రే
- రోంగోంగ్రే
- బోల్కింగ్రే
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.