Remove ads
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
బాలఘాట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా లోని పట్టణం. ఇది బాలాఘాట్ జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణం వైన్‌గంగ నది ఒడ్డున ఉంది.
బాలాఘాట్ | |
---|---|
బాలాఘాట్ | |
Nickname: బాలాఘాట్ | |
Coordinates: 21.8°N 80.18°E | |
దేశం | India |
రాష్ట్రం | Madhya Pradesh |
జిల్లా | బాలాఘాట్ |
విస్తీర్ణం బాలాఘాట్ | |
• Total | 25 కి.మీ2 (10 చ. మై) |
Elevation | 288 మీ (945 అ.) |
జనాభా (2011) | |
• Total | 84,261 |
• జనసాంద్రత | 3,400/కి.మీ2 (8,700/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ (Primary) |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 481001 |
ISO 3166 code | IN-MP |
Vehicle registration | MP-50 |
బాలాఘాట్ 21°48′N 80°11′E వద్ద [1] సముద్ర మట్టం నుండి 288 మీటర్ల ఎత్తున ఉంది.
2011 భారత జనగణన ప్రకారం,[2] బాలాఘాట్ జనాభా 84,216. జనాభాలో పురుషులు 51%, స్త్రీలు 49%, ఆరేళ్ళ లోపు పిల్లలు 11% ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.