నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. దీని ముఖ్యపట్టణం మాకిర్వట్.
నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా
నైరుతీ ఖాసీ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | మాకిర్వట్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,341 కి.మీ2 (518 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 98,583 |
• జనసాంద్రత | 74/కి.మీ2 (190/చ. మై.) |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి 2012, ఆగస్టు 3న ఈ జిల్లాను ఏర్పాటుచేశారు.[1]
భౌగోళికం
జిల్లా ప్రధానకార్యాలయాలు మాకిర్వట్ వద్ద ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1,341చ.కి.మీ. జిల్లా కమ్యూనిటీ & గ్రామీణ డెవలెప్మెంటు బ్లాకులలో రాణికొర్ కమ్యూనిటీ & గ్రామీణ డెవలెప్మెంటు బ్లాక్, మాకిర్వట్ కమ్యూనిటీ & గ్రామీణ డెవలెప్మెంటు బ్లాకులుగా విభజించబడ్డాయి. కమ్యూనిటీ & గ్రామీణ డెవలెప్మెంటు బ్లాక్‌లో నాంగ్‌స్టన్ వర్సన్ లింగ్‌స్టన్ గ్రామసేవిక సర్కిల్ లోని 18 గ్రామాలు ఉన్నాయి.
నిర్వహణా విభాగాలు
ఈ జిల్లా 2 బ్లాకులుగా విభజించబడింది.
పేరు | ప్రధానకార్యాలయం | జనసంఖ్య | ప్రాంతం |
మాకిర్వత్ | మాకిర్వత్ | ||
రాణికొర్ల్ | రాణికొర్ల్ |
మూలాలు
వెలుపలి లింకులు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.