మాకిర్వట్
మేఘాలయ రాష్ట్రంలోని నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాల. From Wikipedia, the free encyclopedia
Remove ads
మేఘాలయ రాష్ట్రంలోని నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాల. From Wikipedia, the free encyclopedia
మాకిర్వట్, మేఘాలయ రాష్ట్రంలోని నైరుతీ ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నగరానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మాకిర్వట్ పట్టణంలో మొత్తం 261 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 1,666 జనాభా ఉంది. వీరిలో 804 మంది పురుషులు, 862 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 254 (15.25%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత 94.62% కాగా, రాష్ట్ర సగటు అక్షరాస్యత 74.43% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 94.81% కాగా, స్త్రీల అక్షరాస్యత 94.44% గా ఉంది.[1]
మాకిర్వట్ ప్రాంతంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.