అనుప్పూర్ జిల్లా
మధ్య ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అనుప్పూర్ జిల్లా ఒకటి. జిల్లా వైశాల్యం 667,155 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లాలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు 48,376 ఉన్నారు.
అనుప్పూర్ జిల్లా
अनूपपुर जिला | |
---|---|
![]() మధ్య ప్రదేశ్ పటంలో అనుప్పూర్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Shahdol |
ముఖ్య పట్టణం | Anuppur |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Shahdol |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,701 కి.మీ2 (1,429 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 7,49,521 |
• జనసాంద్రత | 200/కి.మీ2 (520/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 69.08% |
• లింగ నిష్పత్తి | 975 |
Website | అధికారిక జాలస్థలి |

సరిహద్దులు
జిల్లా తూర్పు సరిహద్దులో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొరియా జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బిలాస్‌పూర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో దిండోరీ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉమరియా జిల్లా, ఉత్తర, ఈశాన్య సరిహద్దులో షాడోల్ జిల్లా ఉన్నాయి. అనుప్పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
ఇతర వివరాలు
జిల్లాలో అమర్కంటక్ వద్ద జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాల ఉంది. జిల్లాలో నర్మదానది, సోన్ నది ప్రవహిస్తున్నాయి. 2003 ఆగస్టు 15న షహ్‌డోల్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి అనుప్పూర్ జిల్లా రూపొందించబడింది. జిల్లా షహ్‌డోల్ డివిజన్‌లో భాగం. అనుప్పూర్ జిల్లాలో అధికంగా కొండలు, అరణ్యాలు ఉన్నాయి. అమర్కంటకు లోని మైకల్ కొండలలో జనించిన నర్మాద నది జిల్లా గుండా ప్రవహిస్తుంది. దీనికి సమూపంలో సన్ నది ప్రవహిస్తుంది.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 749,521,[1] |
ఇది దాదాపు. | గయానా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | అలాస్కా నగర జనసంఖ్యకు సమం..[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 492 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 200 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.35%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 975:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 69.08%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
వర్నాక్యులర్లు బెంగాలీ భాషతో అనుప్పూర్ (ఇది 72-91% హిందీ భాషను పోలి ఉంటుంది) భాషలను మాట్లాడుతుంటారు.[4][5] ఈ భాషలను జిల్లాలోని బేగల్‌ఖండ్ భూభాగంలో 7- 8,00,000 [4]
మూలాలు
వెలుపలి లింకులు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.