డిసెంబర్ 13: భారతపార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
జనవరి 1: ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920)
ఫిబ్రవరి 9: హెర్బర్ట్ సైమన్, ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత .
ఫిబ్రవరి 25: డొనాల్డ్ బ్రాడ్మన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్మన్గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908)