బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో అరారియా జిల్లా ఒకటి. అరారియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. అరారియా జిల్లా పూర్ణియా డివిజన్లో భాగం. అరారియా జిల్లా వైశాల్యం 2830 చ.కి.మీ. జిల్లా నుండి హిమాలయ పర్వతాల లోని "కాంచన్జుంగ" పర్వతం కనిపిస్తుంది.
అరారియా జిల్లా
अररिया जिला,اریا ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పూర్ణియా |
ముఖ్య పట్టణం | అరారియా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | అరారియా |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,830 కి.మీ2 (1,090 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 28,06,200 |
• జనసాంద్రత | 990/కి.మీ2 (2,600/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53.1 % |
• లింగ నిష్పత్తి | 921 |
ప్రధాన రహదార్లు | NH 57 |
Website | అధికారిక జాలస్థలి |
బ్రిటిష్రాజ్ కాలంలో ఫోర్బ్స్ బంగళాను రెసిడెంషియల్ ఏరియా అనిపిలిచేవారు. ప్రజలు దానిని సంక్షిప్తంగా " ఆర్ ఏరియా " అనేవారు. కాలక్రమేణ ఆర్ ఏరియా అరారియా అయింది.
1964లో అరారియా భూభాగం మునుపటి పూర్ణియా జిల్లాలో ఉపవిభాగంగా ఉండేది. 1990 జనవరి న అరారియా ఉపవిభాగం పూర్ణియా డివిజన్లో ఒక జిల్లాగా రూపుదిద్దుకుంది.
అరారియా జిల్లా వైశాల్యం 2830.[1] ఇది రష్యాలోని జమాలియా జియోర్గా జనసంఖ్యకు సమానం.[2]
జిల్లాలో కోసి, సువర, కాలి, కొలి.
పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ, 2006 గణాంకాల ప్రకారం భారతదేశం లోని వెనుకబడిన 250 జిల్లాలలో అరారియా జిల్లా ఒకటి అని గుర్తించింది. [3] వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. [3]
జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్నలు, జ్యూట్ పంటలు పండుతున్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,806,200,[4] |
ఇది దాదాపు. | జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | ఉటాహ్ నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 139 వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 992 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 30%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 921:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 55.1%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ప్రజలు | ముస్లిములు అత్యధికంగా ఉన్నారు.[4] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.