Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రంలోని జిల్లాల్లో గయ జిల్లా ఒకటి. ఇది అధికారికంగా 1865 అక్టోబరు 3 న ఏర్పాటైంది. దక్షిణాన జార్ఖండ్ రాష్ట్రం జిల్లాకు సరిహద్దుగా ఉంది. గయ నగరం జిల్లా ముఖ్యపట్టణం. ఇది బీహార్లో రెండవ అతిపెద్ద నగరం.
గయ జిల్లా | |
---|---|
దేశం | దేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | మగధ |
ముఖ్యపట్టణం | గయ |
Boroughs | 880 |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,976 కి.మీ2 (1,921 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 43,91,418 |
• జనసాంద్రత | 880/కి.మీ2 (2,300/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 63.67% |
Time zone | UTC+05:30 (IST) |
ముఖ్యమైన రహదారులు | జాతీయ రహదారి 2, జాతీయ రహదారి 82, జాతీయ రహదారి 83 |
Website | http://gaya.bih.nic.in/ |
గయా జిల్లా విస్తీర్ణం 4,976 చ.కి.మీ.[1] ఇది ట్రినిడాడ్ ద్వీపానికి సమానం. [2]
ప్రధాన కార్యాలయం : గయవైశాల్యం: మొత్తం 4,976 కిమీ 2 గ్రామీణ : 4891.48 పట్టణ : 84.52ఉష్ణోగ్రత : కనిష్ట 0.8 (2002 AD) డిగ్రీ సి - గరిష్టంగా 49.8 (1996) డిగ్రీ సినదులు : ఫాల్గు
2011 జనగణన ప్రకారం, గయ జిల్లా జనాభా 43,91,418,[4] [5] ఇది మోల్దోవా జనాభాకు సమానం. అమెరికా రాష్ట్రం కెంటకీకి సమానం.[6] జనాభా పరంగా జిల్లా, భారత జిల్లాల్లో 42 వ స్థనంలో ఉంది.. జిల్లా జనసాంద్రత T880 / చ.కి.మీ. 2001–2011 దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 26.08%. జిల్లాలో లింగనిష్పత్తి 932/1000, అక్షరాస్యత 66.35%.
2011 జనగణన ప్రకార<, జిల్లా జనాభాలో 51,36% మంది హిందీ, 41,37%మంది మగాహి, 7.04% మంది ఉర్దూ తమ మొదటి భాషగా మాట్లాడుతున్నారు. [7]
సంవత్సరం | జనాభా | ±% |
---|---|---|
1901 | 7,91,096 | — |
1911 | 8,29,139 | +4.8% |
1921 | 8,26,039 | −0.4% |
1931 | 9,16,408 | +10.9% |
1941 | 10,64,854 | +16.2% |
1951 | 11,78,093 | +10.6% |
1961 | 13,92,472 | +18.2% |
1971 | 17,25,583 | +23.9% |
1981 | 21,50,406 | +24.6% |
1991 | 26,64,803 | +23.9% |
2001 | 34,73,428 | +30.3% |
2011 | 43,91,418 | +26.4% |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.