ధూలే

From Wikipedia, the free encyclopedia

ధూలేmap

ధూలే మహారాష్ట్ర వాయవ్య భాగంలోని ధులే జిల్లాలో పశ్చిమ ఖండేష్ అని పిలువబడే నగరం. పంజారా నది ఒడ్డున ఉన్న ధూలే MIDC, RTO, MTDC లకు ప్రాంతీయ ప్రధాన కార్యాలయం. ఇది ధూలే జిల్లాకు ముఖ్యపట్టణం.

త్వరిత వాస్తవాలు Dhule, Country ...
Dhule
City
Thumb
Thumb
Thumb
Dhule Flyover, Gurudwara, Tower Garden
Thumb
Dhule
Location of Dhule City in Maharashtra state
Coordinates: 20°53′59″N 74°46′11″E
Country India
StateMaharashtra
RegionKhandesh (North Maharashtra)
DivisionNashik
DistrictDhule district
TalukasDhule
Government
  TypeMayor–Council
  District collectorShri Jalaj Sharma
  Superintendent of PoliceShri Patil
  Municipal CommissionerShri
  MayorShri Pradip Karpe
విస్తీర్ణం
  Total175 కి.మీ2 (68 చ. మై)
Dimensions
  Length20 కి.మీ (10 మై.)
  Width8.7 కి.మీ (5.4 మై.)
Elevation
319 మీ (1,047 అ.)
జనాభా7,50,000
  RankIndia: 123rd
DemonymDhulekar
Languages
  OfficialMarathi
Time zoneUTC+5:30 (IST)
PIN
42400x
Telephone code+91 256
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationMH-18
Sex ratio52/48 /
ClimateAw (Köppen)
Avg. summer temperature44 °C (111 °F)
Avg. winter temperature20 °C (68 °F)
మూసివేయి

భౌగోళికం

ధూలే 20.9°N 74.78°E / 20.9; 74.78 వద్ద, [2] సముద్రమట్టానికి సగటున 250 మీటర్ల ఎత్తులో ఉంది. (787 అడుగులు). ధూలే దక్కన్ పీఠభూమికి వాయవ్య మూలలో ఉన్న ఖాందేష్ ప్రాంతంలో ఉంది. నాసిక్, జల్గావ్ తర్వాత ఉత్తర మహారాష్ట్రలో ధూలే నగరం మూడవ అతిపెద్ద నగరం.

జనాభా వివరాలు

2011 జనగణన ప్రకారం, [3] ధూలే జనాభా 3,75,603. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. ధూలే సగటు అక్షరాస్యత రేటు 85%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీలలో ఇది 69%. జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

రవాణా

రైలు

Thumb
ధూలే- సెంట్రల్ బస్ స్టాండ్

ధూలే నుండి భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు సాధారణ రైళ్లు లేవు. ధూలే నుండి 80 కి.మీ. దూరంలో ఉన్న జలగావ్ జంక్షన్ సమీపం లోని ప్రధాన రైల్వే జంక్షన్ [4] ధూలే టెర్మినస్ (స్టేషన్ కోడ్: DHI) సెంట్రల్ రైల్వే పరిధిలోని చాలిస్‌గావ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కి అనుసంధానించబడి ఉంది. ఈ రెండు స్టేషన్ల మధ్య చాలిస్‌గావ్ ధులే ప్యాసింజర్ రోజుకు నాలుగు సార్లు నడుస్తుంది.

రోడ్డు

ధూలే మూడు జాతీయ రహదారుల జంక్షన్‌లో ఉంది. అవి NH-3, NH-6, NH-211. ఆసియన్ హైవే ప్రాజెక్టులో భాగంగా, NH3, NH6 భాగాలను AH47 & AH46 గా మార్చారు. సెంట్రల్ బస్టాండుపై ఉన్న రవాణా వత్తిడి కారణంగా దేవపూర్‌లో మరో బస్ స్టాండు నిర్మించారు. ఇక్కడ నుంచి రోజూ దాదాపు 120 రూట్ బస్సులు నడుస్తున్నాయి.[5][6][7]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.