Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కుశినగర్ జిల్లా (హిందీ: कुशीनगर जिला) (ఉర్దు: کُشی نگر) ఒకటి. పద్రౌనా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
కుశినగర్ జిల్లా
कुशीनगर जिला کُشی نگر | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | గోరఖ్‌పూర్ |
ముఖ్య పట్టణం | పద్రౌనా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | కుశినగర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,873.5 కి.మీ2 (1,109.5 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 35,60,830 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,200/చ. మై.) |
• Urban | 4.87% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 67.66% |
• లింగ నిష్పత్తి | 955 |
Website | అధికారిక జాలస్థలి |
కుశినగర్ పట్టణం పేరిట ఈ జిల్లా పేరు కుశినగర్ అని పెట్టారు. కుశినగర్ బుద్ధుడు (క్రీ.పూ 6-5 శతాబ్దాలు) జ్ఞ నోదయం పొందిన ప్రదేశం అని భావిస్తున్నారు. దీనినే కుసినారా అని కూడా అంటారు
కుశినగర్ జిల్లా తూర్పు సరిహద్దులో బీహార్ రాష్ట్రం, నైరుతీ సరిహద్దులో దియోరియాజిల్లా, పశ్చిమ సరిహద్దులో గోరక్పూర్జిల్లా, వాయవ్య సరిహద్దులో మహారజ్గంజ్జిల్లా ఉన్నాయి. జిల్లా గోరక్‌పూర్ డివిజన్లో భాగంగా ఉంది.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కుశినగర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
భారతప్రభుత్వం ఇక్కడ విమానాశ్రయం కట్టడానికి అనుమతించింది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,560,830,[2] |
ఇది దాదాపు. | లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 81 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1226 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 23.08%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 955: 1000[2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 67.66%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.