యాచులి
అరుణాచల్ ప్రదేశ్ లోని, కేయీ పన్యోర్ జిల్లా లోని గ్రామం From Wikipedia, the free encyclopedia
Remove ads
అరుణాచల్ ప్రదేశ్ లోని, కేయీ పన్యోర్ జిల్లా లోని గ్రామం From Wikipedia, the free encyclopedia
యాచులి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కేయీ పన్యోర్ జిల్లా లోని గ్రామం.[1] ఇది కేయీ పన్యోర్ జిల్లా ప్రధాన కార్యాలయం.[2]
యాచులి | |
---|---|
గ్రామం | |
Coordinates: 27.5142117°N 93.7809663°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | కేయీ పన్యోర్ |
యాచులి పట్టణం, దిగువ సుబన్సిరి జిల్లా, ప్రధాన కార్యాలయం జిరోకు దక్షిణాన 10 కి.మీ. (6.2 మై.) కి. మీ. (6.2 మైళ్ళు) దూరంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ 60 నియోజకవర్గాలలో ఒకటైన యాచులి శాసనసభ నియోజకవర్గం ఆ గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నియోజకవర్గానికి 2024 జూన్ నుండి ప్రస్తుత శాసనసభ సభ్యుడుగా టోకో టాటుంగ్ పదవిలో కొనసాగుచున్నాడు.[3]
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో 2007లో యాచులిలో ప్రభుత్వ కళాశాల, యాచులి స్థాపించబడింది. ఈ కళాశాల 2007జులై 19న డైట్ భవనాలలో తాత్కాలికమముగా దాని ప్రారంభ విద్యా సెషన్లో యాభై ఏడు మంది విధ్యార్థులు, ఐదుగురు అధ్యాపకులతో ప్రారంభించబడింది. కళాశాల 2010 ఆగస్టు 30న దాని శాశ్వత ప్రదేశానికి మార్చబడింది.
సుందరమైన కొండలలో ఉన్న ఈ కళాశాల స్థలం ప్రధాన రహదారిలో యాచులి మార్కెట్ నుండి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంది. లోయర్ సుబన్సిరి జిల్లా ప్రధాన కార్యాలయం, జిరో నుండి 28 కిలోమీటర్లు దూరంలో ఉండగా, రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.