Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బాగ్పత్ జిల్లా (హిందీ:बाग़पत ज़िला) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. బాగ్పత్, జిల్లా ముఖ్యపట్టణం. జిల్లా వైశాల్యం 1,321 చ.కి.మీ., జనసంఖ్య 11,63,991.
బాగ్పత్ జిల్లా
बाग़पत ज़िला باغپت ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీరట్ |
ముఖ్య పట్టణం | బాగ్పత్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,321 కి.మీ2 (510 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 11,63,931 |
• జనసాంద్రత | 880/కి.మీ2 (2,300/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 65.65 per cent[1] |
Website | అధికారిక జాలస్థలి |
బాగ్పత్ నగరంలో చక్కెర కర్మాగారం ఉంది. జిల్లాలో చెరకు, గోధుమ, ఆవాలు, కూరగాయలు పండుతాయి. జిల్లా పశ్చిమ సరిహద్దులో యమునా నది ప్రవహిస్తోంది. గంగా ఆయిల్ మిల్లు ఉంది. బదగయాన్లో ప్రముఖ జైన ఆలయం ఉంది.
బాగ్పత్ జిల్లాలో ప్రాధాన్యనత కలిగిన గ్రామాలు చప్రౌలి (భారత ప్రధాని చరణ్‌సింగ్ స్వస్థలం), పంచి, కిర్తల్, బుధెర (గుర్జర్), గొత్ర, పిలన, ఖట్టా, ప్రహ్లాదపూర్, ధిల్కౌలి, కథ, నూపుర్, సుర్జా, బజిద్పూర్, హర్సన, మండోలా, ఖెక్ర, బదగయోన్, దుండహెరా, పబ్‌ల, నిరౌరా, ఖెది జాత్, బుధ్సని అహిర్, నవడ అహిర్, సింఘవలి అహిర్, సైద్భర్ అహిర్, పురా మహదేవ్, దగర్పూర్, ఫఖర్పూర్, మిత్లి, సిసన, కథ, భరల్ మొదలైన గ్రామాలు ఉన్నాయి.
బుధేరా వంటి కొన్ని గ్రామాలలో చక్కని విద్యాభివృద్ధి ఉంది. బాగ్పత్ జిల్లాలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. చెరకును అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాలలో బాగ్పత్ ఒక్కటి.
బాగ్పత్ జిల్లా గత భారత మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ స్వస్థలం. అతడి కుమారుడు అజిత్ సింగ్ ఈ జిల్లా నుండి పలుమార్లు ఎం.పిగా ఎన్నికయ్యాడు. జిల్లాలోని బరౌట్ పట్టణం ప్రధాన విద్యాకేంద్రంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బరౌట్ వద్ద జింటా వేదిక్ కాలేజి, దిగంబర్ జైన కాలేజ్ ఉన్నాయి.
కిర్తల్ గ్రామంలో పురాతనమైన గురుకులం ఉంది. (ఆర్యమహా విద్యాలయ) ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 13,02,156, [2] |
ఇది దాదాపు. | మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | న్యూహాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 376 వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 986 .[2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.87%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 858:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 73.54%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
బాగ్పత్ యమునానదీ తీరంలో ఉంది. బాగ్పత్ జిల్లాలో పర్యాటక ఆకర్షణలు
బాగ్పత్ జిల్లాలోని విద్యాసంస్థలు:
బాగ్పత్ జిల్లాలోని తాలూకాలు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.