From Wikipedia, the free encyclopedia
నాగాలాండ్ రాష్ట్రంలో కొత్తగా రూపొంచబడిన 9వ జిల్లా కిఫిరె. ఈ జిల్లాను తుఏన్‌సాంగ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. 2011 గణాంకాలను అనుసరించి నాగాలాండ్ రాష్ట్రంలోని 11 జిల్లాలలో రెండవ అత్యల్పమైన జనసంఖ్య కలిగిన జిల్లాగా కిఫిరె జిల్లా (మొదటి స్థానంలో లాంగ్‌లెంగ్) గుర్తించబడింది.[1]
" కిఫిరె " జిల్లా తూర్పు సరిహద్దులో మయన్మార్ జిల్లా, ఉత్తర సరిహద్దులో ఫేక్ జిల్లా ఉన్నాయి. జిల్లా కేంద్రంగా కిఫిరె పట్టణం ఉంది. ఈ జిల్లా సముద్రమట్టానికి 896 మీ ఎత్తున ఉంది. జిల్లాలో ప్రధాన పట్టణాలు సెయోచంగ్, పుంగో, కిఫిరె మొదలైనవి. నాగాలాండ్ రాష్ట్రంలోని ఎత్తైన శిఖరమైన సారామతి (సముద్రమట్టానికి 3,841మీ ఎత్తులో ఉన్న) ఈ జిల్లాలోనే ఉంది. కిఫిరె కూడా హిల్ స్టేషంస్‌లో ఒకటి. జిల్లాలోని పర్యాటక ఆకర్షణలలో కిసాతాంగ్ గ్రామం ఒకటి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 74,033, [1] |
ఇది దాదాపు | డోమినిక దేశ జనసంఖ్యకు సమానం [2] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 625వ స్థానంలో ఉంది [1] |
1చ.కి.మీ జనసాంద్రత | |
స్థానిక ప్రజలు | సంగ్తం (తూర్పు, యించుంగర్, సెమ |
స్త్రీ పురుష నిష్పత్తి | 961:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 71.1%,[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.