ఖగరియా
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
Remove ads
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
ఖగరియా బీహార్ రాష్ట్రం ఖగరియా జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా.ఈ జిల్లా ముంగర్ విభాగంలో భాగం. ఇది 25.5°N 86.48°E వద్ద, సముద్ర మట్టం నుండి 36 మీటర్ల ఎత్తున ఉంది. ఖగరియా జంక్షన్ రైల్వే స్టేషన్ ద్వారా పట్టణానికి రైలు సౌకర్యం ఉంది.
ఖగరియా | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°30′30″N 86°28′27″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | ఖగరియా |
విస్తీర్ణం | |
• Total | 1,485.8 కి.మీ2 (573.7 చ. మై) |
Elevation | 36 మీ (118 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 49,406 |
• జనసాంద్రత | 33/కి.మీ2 (86/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 851204,851205 |
Vehicle registration | BR-34 |
Website | http://www.khagaria.bih.nic.in/ |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఖాగారియా పట్టణ జనాభా 49,406, వీరిలో 26,594 మంది పురుషులు, 22,812 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య7,273. అక్షరాస్యత రేటు 71.1%, అందులో పురుషుల అక్షరాస్యత 74.7%, స్త్రీ అక్షరాస్యత 70. %. షెడ్యూల్డ్ కులాల జనాభా 3,782, షెడ్యూల్డ్ తెగల జనాభా 89. 2011 లో ఖాగారియాలో 9123 గృహాలు ఉన్నాయి. [1]
2001 జనాభా లెక్కల ప్రకారం, ఖగరియా జనాభా 45,126. ఇందులో పురుషులు 55%, స్త్రీలు 45%. ఖగరియాలో సగటు అక్షరాస్యత 64.2%, ఇందులో పురుషుల అక్షరాస్యత 69.8%, స్త్రీ అక్షరాస్యత 57.5%. పట్టణ జనాభాలో 17% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు
.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.