నారాయణపూర్ జిల్లా

ఛత్తీస్గఢ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

నారాయణపూర్ జిల్లా
Remove ads

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో నారాయణపూర్ (బెంగాలీ:नारायणपुर जिला) జిల్లా ఒకటి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2007 మే 11న ప్రారంభించబడిన 2 జిల్లాలలో ఇది ఒకటి. బస్తర్ జిల్లాలోని భూభాగం కొంత వేరుచేసి నారాయణపూర్ జిల్లా రఒందించబడింది. జిల్లా వైశాల్యం 6640 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 110,800. జిల్లా కేంద్రంగా నారాయణపూర్ పట్టణం ఉంది.[1] ఈ జిల్లాలో 366 గ్రామాలు ఉన్నాయి.[2] ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.[3]2011 గణాంకాల ప్రకారం నారాయణపూర్ జిల్లా రాష్ట్రంలో అత్యల్ప జసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తినబడుతుంది.[4]

Thumb
నారాయణపూర్‌లో రవాణా విధానం


Remove ads

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
Remove ads

భౌగోళికం

నారాయణపూర్ జిల్లా 2 నిర్వహణా బ్లాకులుగా విభజించబడింది:[6]

  • నారాయణపూర్ బ్లాకులో 45 గ్రామపంచాయితీలు, 176 గ్రామాలు (172 గ్రామాలు ప్రజలు నివాసితాలు) వైశాల్యం 2760చ.కి.మీ.
  • ఒచిరా బ్లాకులో 24 గ్రామపంచాయితీలు 237 గ్రామాలు (209 గ్రామాలు ప్రజలు నివాసితాలు) వైశాల్యం 3880చ.కి.మీ.
  • ఒచిరాలోని సర్వేచేయబడని అబుజ్మాద్ భాగంలో పురాతన గిరిజనులైన మాడియా గోండ్, మురియా గోండ్ ప్రజలు ఉన్నారు.
  • నారాయణపూర్ జిల్లా వార్షికం వర్షపాతం 1300 మి.మీ.[6]
Remove ads

మూలాలు

వెలుపలి లింకులు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads