Remove ads
మణిపూర్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బిష్ణుపూర్ జిల్లా మణిపూర్ రాష్ట్రం లోని జిల్లా.
లామంగ్డాంగ్ వద్ద ఉన్న విషాలయం కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది.
బిష్ణుపూర్ జిల్లాకు బిష్ణుపూర్ పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లాలో మిగిలిన ప్రధానపట్టణాలు నంబోల్, మోయిరంగ్, కుంబి మొదలైనవి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 240,363, [1] |
ఇది దాదాపు | వనౌటు దేశ జనసంఖ్యకు సమానం [2] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 583 వ స్థానంలో ఉంది [1] |
1చ.కి.మీ జనసాంద్రత | 485 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 15.36%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 1000:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 76.35%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
బిష్ణుపూర్ జిల్లాలో మెయిటెయిలన్ భాష వాడుకలో ఉంది. ఇతర భాషలలో మణిపురి, అయిమోల్ (సినో-టిబెటన్) భాషలు వాడుకలో ఉన్నాయి.[3]
1977లో బిష్ణుపూర్ జిల్లాలో 40 చ.కి.మీ వైశాల్యంలో " కెయిబుల్ లాంజ్యో నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.