Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
[3]లలిత్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, లలిత్‌పూర్ జిల్లా లోని పట్తణం. ఆ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఈ నగరం ఉత్తర ప్రదేశ్ లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో భాగం.
లలిత్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 24.69°N 78.41°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | లలిత్‌పూర్ |
Elevation | 428 మీ (1,404 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,33,305[1] |
• జనసాంద్రత | 242/కి.మీ2 (630/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
లింగనిష్పత్తి | 0.917[2] ♂/♀ |
2011 జనాభా లెక్కల ప్రకారం, లలిత్‌పూర్ జనాభా 1,33,305, వీరిలో పురుషులు 69,529, మహిళలు 54,062. పట్టణ అక్షరాస్యత 82.39%, పురుషుల అక్షరాస్యత 89.12% కాగా, స్త్రీల అక్షరాస్యత 75.06%.[4]
మొత్తం జనాభాలో, హిందువులు 76.27%, ముస్లిములు 13.72%, జైన మతస్థులు 8.99%, ఇతర మతాలకు చెందినవారు1.02% ఉన్నారు.[3]
లలిత్‌పూర్ జంక్షన్ నుండి న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, పాట్నా, ఇండోర్, భూపాల్, గౌలియార్, జబల్పూర్, ఉజ్జయినీ, సౌగోర్, పూరీ, అలహాబాద్, బెంగళూరు, దామో, ఝాన్సీ వంటి నగరాలతో రైళ్ళున్నాయి.[5] లలిత్‌పూర్‌ను టికామ్‌గడ్‌ను కలిపే కొత్త రైలు మార్గం 2013 లో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ మార్గాన్ని ఖజురాహో వరకు విస్తరించారు.[6] ఇక్కడికి దగ్గర్లోని రైల్వే జంక్షన్లు మధ్యప్రదేశ్ లోని ఝాన్సీ జంక్షన్, బీనా జంక్షన్ .
లలిత్‌పూర్ గుండా వెళ్ళే స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు లోని ప్రతిపాదిత ఉత్తర-దక్షిణ-కారిడార్ పూర్తయింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.