Remove ads
మిజోరాం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో కొలాసిబ్ జిల్లా ఒకటి.
కొలాసిబ్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
ముఖ్య పట్టణం | కొలాసిబ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మిజోరాం లోక్సభ నియోజకవర్గం |
• శాసనసభ నియోజకవర్గాలు | 3 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,382.51 కి.మీ2 (533.79 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 83,955 |
• జనసాంద్రత | 61/కి.మీ2 (160/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 93.50 |
• లింగ నిష్పత్తి | 956 |
Website | అధికారిక జాలస్థలి |
కొలాదిబ్ ఉత్తర, వాయవ్య సతిహద్దులలో అస్సాం రాష్ట్రం లోని హైలకండి జిల్లా, పడమర దిశలో మమిట్ జిల్లా దక్షిణ, తూర్పు దిశలలో ఐజాల్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో అస్సాం రాష్ట్రం లోని కచార్ జిల్లా ఉన్నాయి. జిల్లావైశాల్యం 1382.51చ.కి.మీ ఉంది. కొలాసిబ్ జిల్లా కేంద్రంగా కొలాసిబ్ పట్టణం ఉంది.
కొలాసిబ్ జిల్లాలో పూర్తిగా నిర్మించబజడిన " సెర్లుయి బి డాం " ఆనకట్ట.[1] 2 నిర్మాణంలో ఉన్న ఆనకట్టలు (బైరబ్ ఆనకట్ట), [2] (తురియల్ ) ఆనకట్ట [3] ఉన్నాయి.
సెర్చిప్ జిల్లాను 2 రీజనల్ డెవెలెప్మెంటు బ్లాకులుగా (బిల్ఖత్లిర్, తిగ్ధల్) విభజించారు. జిల్లా 3 అసెంబ్లీ నియోజకవర్గాలుగా ( తురియల్, కొలాసిబ్, సెర్లుయి) విభజింపబడింది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 83,054. |
ఇది దాదాపు | అండొర్రా దేశ జనసంఖ్యకు సమానం [4] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 620 |
1చ.కి.మీ జనసాంద్రత | 61 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 27.28%. |
స్త్రీ పురుష నిష్పత్తి | 956:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 93.50%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.