కట్నీ జిల్లా

మధ్యప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

కట్నీ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కట్నీ జిల్లా (హిందీ:कटनी जिला) ఒకటి. కట్నీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 4949.59 చ.కి.మీ. జిల్లా జబల్‌పూర్ డివిజన్‌లోఉంది.

త్వరిత వాస్తవాలు కట్నీ జిల్లా कटनी जिला, దేశం ...
కట్నీ జిల్లా
कटनी जिला
Thumb
మధ్య ప్రదేశ్ పటంలో కట్నీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుJabalpur
ముఖ్య పట్టణంKatni
Government
  లోకసభ నియోజకవర్గాలుKhajuraho
విస్తీర్ణం
  మొత్తం4,949 కి.మీ2 (1,911 చ. మై)
జనాభా
 (2011)
  మొత్తం12,91,684
  జనసాంద్రత260/కి.మీ2 (680/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత73.62%
  లింగ నిష్పత్తి948
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి
Thumb
విజయరాఘవ కోట

ఆర్ధికం

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కట్నీ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,291,684,[2]
ఇది దాదాపు. ఎస్టోనియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. న్యూహాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 379వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 261 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.38%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 948:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.62%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.
మూసివేయి

మూలాలు

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.