Remove ads
ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో 75 జిల్లాలు ఉన్నాయి. 12 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ జిల్లాలు, పరిపాలనా సౌలభ్యం కోసం 18 విభాగాలుగా విభజించబడ్డాయి.
కోడ్[1] | జిల్లా[2] | ముఖ్యపట్టణం | డివిజను | జనాభా[3] | విస్తీర్ణం[3] | జనసాంద్రత (/km2)[3] | పటం |
---|---|---|---|---|---|---|---|
AG | ఆగ్రా జిల్లా | ఆగ్రా | ఆగ్రా డివిజను | 4,418,797 | 4,041 | 1093 | |
AL | అలీగఢ్ జిల్లా | అలీగఢ్ | అలీగఢ్ డివిజను | 3,673,889 | 3,788 | 1007 | |
AN | అంబేద్కర్ నగర్ జిల్లా | అక్బర్పూర్ (అంబేద్కర్ నగర్) | అయోధ్య డివిజను | 2,397,888 | 2,350 | 1020 | |
AD | అయోధ్య జిల్లా | అయోధ్య | అయోధ్య డివిజను | 2,470,996 | 2,522 | 1056 | |
AM | అమేఠీ జిల్లా | గౌరీగంజ్ | అయోధ్య డివిజను | 2,050,133 | 2,329.11 | 773 | |
JP | అమ్రోహా జిల్లా | అమ్రోహా | మొరాదాబాద్ డివిజను | 1,840,221 | 2,249 | 818 | |
AU | ఔరైయా జిల్లా | ఔరైయా | కాన్పూరు డివిజను | 1,379,545 | 2,016 | 684 | |
AZ | ఆజంగఢ్ జిల్లా | ఆజంగఢ్ | ఆజంగఢ్ డివిజను | 4,613,913 | 4,054 | 1138 | |
BD | బుదౌన్ జిల్లా | బుదౌన్ | బరేలీ డివిజను | 3,127,621 | 4,234 | 2368 | |
BG | బాగ్పత్ జిల్లా | బాగ్పత్ | మీరట్ డివిజను | 1,303,048 | 1,321 | 249 | |
BH | బహ్రైచ్ జిల్లా | బహ్రైచ్ | దేవీపటాన్ డివిజను | 3,487,731 | 2,981 | 1170 | |
BL | బలియా జిల్లా | బలియా | ఆజంగఢ్ డివిజను | 3,239,774 | 3,349 | 967 | |
BP | బల్రాంపూర్ జిల్లా | బల్రాంపూర్ | దేవీపటాన్ డివిజను | 2,148,665 | 4,408 | 487 | |
BN | బాందా జిల్లా | బాందా | చిత్రకూట్ డివిజను | 1,799,410 | 4,402 | 409 | |
BB | బారాబంకీ జిల్లా | బారాబంకీ | అయోధ్య డివిజను | 3,260,699 | 4,120 | 791 | |
BR | బరేలీ జిల్లా | బరేలీ | బరేలి డివిజను | 4,448,359 | 2,688 | 1655 | |
BS | బస్తీ జిల్లా | బస్తీ | బస్తీ డివిజను | 2,464,464 | 4,561 | 540 | |
BI | బిజ్నౌర్ జిల్లా | బిజ్నౌర్ | మొరదాబాద్ డివిజను | 3,682,713 | 4,262 | 864 | |
BU | బులంద్‌షహర్ జిల్లా | బులంద్‌షహర్ | మీరట్ డివిజను | 3,499,171 | 4,441 | 776 | |
CD | చందౌలీ జిల్లా | చందౌలిీ | వారణాసి డివిజను | 1,952,756 | 2,541 | 768 | |
CT | చిత్రకూట్ జిల్లా | చిత్రకూట్ | చిత్రకూట్ డివిజను | 991,730 | 3,216 | 308 | |
DE | దేవరియా జిల్లా | దేవరియా | గోరఖ్‌పూర్ డివిజనన | 3,100,946 | 2,540 | 1221 | |
ET | ఎటా జిల్లా | ఎటా | అలీగఢ్ డివిజను | 1,774,480 | 2,431 | 730 | |
EW | ఎటావా జిల్లా | ఎటావా | కాన్పూరు డివిజను | 1,581,810 | 2,311 | 684 | |
FR | ఫరూఖాబాద్ జిల్లా | ఫతేగఢ్ | కాన్పూరు డివిజను | 1,885,204 | 2,181 | 864 | |
FT | ఫతేపూర్ జిల్లా | ఫతేపూర్ | ప్రయాగ్‌రాజ్ డివిజను | 2,632,733 | 4,152 | 634 | |
FI | ఫిరోజాబాద్ జిల్లా | ఫిరోజాబాద్ | ఆగ్రా డివిజను | 2,498,156 | 2,407 | 1038 | |
GB | గౌతమ బుద్ద నగర్ జిల్లా | గ్రేటర్ నోయిడా | మీరట్ డివిజను | 1,648,115 | 720 | 2288 | |
GZ | ఘాజియాబాద్ జిల్లా | ఘాజియాబాద్ | మీరట్ డివిజను | 3,343,334 | 1,179 | 2836 | |
GP | ఘాజీపూర్ జిల్లా | ఘాజీపూర్ | వారణాసి డివిజను | 3,620,268 | 3,377 | 1072 | |
GN | గోండా జిల్లా | గోండా | దేవీపటాన్ డివిజను | 3,433,919 | 4,003 | 858 | |
GR | గోరఖ్‌పూర్ జిల్లా | గోరఖ్‌పూర్ | గోరఖ్‌పూర్ డివిజను | 4,440,895 | 3,321 | 1337 | |
HM | హమీర్పూర్ జిల్లా | హమీర్పూర్ | చిత్రకూట్ డివిజను | 1,104,285 | 4,021 | 275 | |
HA | హాపూర్ జిల్లా | హాపూర్ | మీరట్ డివిజను | 1,338,311 | 649 | 2061 | |
HR | హర్దోయీ జిల్లా | హర్దోయీ | లక్నో డివిజను | 4,092,845 | 5,986 | 684 | |
HT | హాత్రస్ జిల్లా | హాత్రస్ | అలీగఢ్ డివిజను | 1,564,708 | 1,840 | 850 | |
JL | జలౌన్ జిల్లా | ఒరాయీ | ఝాన్సీ డివిజను | 1,689,974 | 4,565 | 370 | |
JU | జౌన్పూర్ జిల్లా | జౌన్పూర్ | వారణాసి డివిజను | 4,494,204 | 4,038 | 1113 | |
JH | ఝాన్సీ జిల్లా | ఝాన్సీ | ఝాన్సీ డివిజను | 1,998,603 | 5,024 | 398 | |
KJ | కన్నౌజ్ జిల్లా | కన్నౌజ్ | కాన్పూర్ డివిజను | 1,656,616 | 2,093 | 792 | |
KD | కాన్పూర్ దేహత్ జిల్లా | అక్బర్పూర్ | కాన్పూర్ డివిజను | 1,796,184 | 3,021 | 595 | |
KN | కాన్పూరు నగర్ జిల్లా | కాన్పూరు | కాన్పూర్ డివిజను | 4,581,268 | 3,155 | 1452 | |
KG | కాస్గంజ్ జిల్లా | కాస్గంజ్ | అలీగఢ్ డివిజను | 1,436,719 | 1,955 | 735 | |
KS | కౌశాంబి జిల్లా | మంఝన్‌పూర్ | ప్రయాగ్‌రాజ్ డివిజను | 1,599,596 | 1,779 | 899 | |
KU | కుశినగర్ జిల్లా | పద్రౌనా | గోరఖ్‌పూర్ డివిజను | 4,021,243 | 2,905 | 1200 | |
LK | లఖింపూర్ ఖేరి జిల్లా | లఖింపూర్ | లక్నో డివిజను | 3,564,544 | 7,680 | 520 | |
LA | లలిత్పూర్ జిల్లా | లలిత్పూర్ | ఝాన్సీ డివిజను | 1,221,592 | 5,039 | 242 | |
LU | లక్నో జిల్లా | లక్నో | లక్నో డివిజను | 4,589,838 | 2,528 | 1816 | |
MG | మహారాజ్‌గంజ్ జిల్లా | మహారాజ్‌గంజ్ | గోరఖ్‌పూర్ డివిజను | 2,684,703 | 2,952 | 909 | |
MH | మహోబా జిల్లా | మహోబా | చిత్రకూట్ డివిజను | 875,958 | 3,144 | 279 | |
MP | మైన్‌పురి జిల్లా | మైన్‌పురి | ఆగ్రా డివిజను | 1,868,529 | 2,760 | 677 | |
MT | మథుర జిల్లా | మథుర | ఆగ్రా డివిజను | 2,547,184 | 3,340 | 763 | |
MB | మౌ జిల్లా | మౌ | ఆజంగఢ్ డివిజను | 2,205,968 | 1,713 | 1288 | |
ME | మీరట్ జిల్లా | మీరట్ | మీరట్ డివిజను | 3,443,689 | 2,559 | 1346 | |
MI | మీర్జాపూర్ జిల్లా | మీర్జాపూర్ | మీర్జాపూర్ డివిజను | 2,496,970 | 4,405 | 567 | |
MO | మొరాదాబాద్ జిల్లా | మొరాదాబాద్ | మొరదాబాద్ డివిజను | 3,126,507 | 2,233 | 1400 | |
MU | ముజఫర్ నగర్ జిల్లా | ముజఫర్ నగర్ | సహరన్పూర్ డివిజను | 2,869,934 | 2,742 | 1047 | |
PI | పిలిభిత్ జిల్లా | పిలిభిత్ | బరేలీ డివిజను | 2,031,007 | 3,686 | 551 | |
PR | ప్రతాప్‌గఢ్ జిల్లా | ప్రతాప్‌గఢ్ | ప్రయాగ్‌రాజ్ డివిజను | 3,209,141 | 3,717 | 863 | |
PR | అలహాబాద్ జిల్లా | ప్రయోగరాజ్ | ప్రయాగ్‌రాజ్ డివిజను | 5,954,391 | 5,482 | 1086 | |
RB | రాయ్‌బరేలి జిల్లా | రాయ్‌బరేలి | లక్నో డివిజను | 2,903,507 | 3,937 | 737 | |
RA | రాంపూర్ జిల్లా | రాంపూర్ | మొరదాబాద్ డివిజను | 2,335,819 | 2,367 | 987 | |
SA | సహారన్పూర్ జిల్లా | సహారన్పూర్ | సహరన్పూర్ డివిజను | 3,466,382 | 3,689 | 940 | |
SK | సంత్ కబీర్ నగర్ జిల్లా | ఖలీలాబాద్ | బస్తీ డివిజను | 2,199,774 | 2,390 | 920 | |
SR | భదోహీ జిల్లా | గ్యాన్‌పూర్ | మీర్జాపూర్ డివిజను | 1,715,183 | 1,646 | 1042 | |
SM | సంభల్ జిల్లా | సంభల్ | మొరదాబాద్ డివిజను | 1,578,213 | 1,015 | 1555 | |
SJ | షాజహాన్‌పూర్ జిల్లా | షాజహాన్‌పూర్ | బరేలీ డివిజను | 3,006,538 | 4,388 | 685 | |
SH | షామ్లీ జిల్లా | షామ్లీ | సహరన్పూర్ డివిజను | 1,273,578 | 1,266 | 1006 | |
SV | శ్రావస్తి జిల్లా | భింగా | దేవీపటాన్ డివిజను | 1,117,361 | 1,640 | 681 | |
SN | సిద్ధార్థనగర్ జిల్లా | సిద్ధార్థనగర్ | బస్తీ డివిజను | 2,559,297 | 2,895 | 884 | |
SI | సీతాపూర్ జిల్లా | సీతాపూర్ | లక్నో డివిజను | 4,483,992 | 5,743 | 781 | |
SO | సోన్‌భద్ర జిల్లా | రాబర్ట్స్‌గంజ్ | మీర్జాపూర్ డివిజను | 1,862,559 | 6,905 | 270 | |
SU | సుల్తాన్పూర్ జిల్లా | సుల్తాన్పూర్ | అయోధ్య డివిజను | 2,249,036 | 2,457 | 915 | |
UN | ఉన్నావ్ జిల్లా | ఉన్నావ్ | లక్నో డివిజను | 3,108,367 | 4,558 | 682 | |
VA | వారణాసి జిల్లా | వారణాసి | వారణాసి డివిజను | 3,676,841 | 1,535 | 2395 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.