Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సంబల్ జిల్లా ఒకటి. గతంలో దీన్ని భీంనగర్ అని పిలిచేవారు. ఈ జిల్లాను 2012 జూలై 23 న ఏర్పరచారు. [1] సంభల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. [2] సంభల్ జిల్లా మొరాదాబాద్ డివిజన్లో భాగంగా ఉంది. [3]
సంభల్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మొరాదాబాద్ |
ముఖ్య పట్టణం | షోలాపూర్ |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 57% |
Website | అధికారిక జాలస్థలి |
సంబల్ జిల్లాలో ముస్లిములు అధికంగా ఉంటారు. [4] సంబల్ ఢిల్లీ నుండి 158 కి.మీ దూరంలో ఉంది.[5], రాష్ట్ర రాజధాని లల్నో నుండి 355 కి.మీ దూరంలో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.