Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సంభల్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. న్యూ ఢిల్లీకి తూర్పున 158 కి.మీ. దూరంలోను, [4] రాష్ట్ర రాజధాని లక్నోకు వాయవ్యంగా 355 కి.మీ. దూరంలోనూ ఉంది. [5]
సంభల్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 28.58°N 78.55°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజన్ | మొరాదాబాద్ |
జిల్లా | సంభల్ |
విస్తీర్ణం | |
• Total | 16 కి.మీ2 (6 చ. మై) |
Elevation | 203 మీ (666 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 2,20,813 |
• జనసాంద్రత | 11,433/కి.మీ2 (29,610/చ. మై.) |
Demonym | Sambhali |
భాషలు | |
• అధికారిక | హిందీ[3] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 244302 |
టెలిఫోన్ కోడ్ | (+91) (05923) |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సంబల్ పట్టణ జనాభా 2,21,334. అందులో 1,16,008 మంది పురుషులు, 1,05,326 మంది మహిళలు. సంభల్ పట్టణంలో మొత్తం అక్షరాస్యులు 92,608. వారిలో 51,382 మంది పురుషులు కాగా 41,226 మంది మహిళలు. సగటు అక్షరాస్యత రేటు 49.51 శాతం. పురుషులలో అక్షరాస్యత 52.27% కాగా, స్త్రీలలో 46.45%. లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 908. పిల్లల్లో లింగ నిష్పత్తి 1,000 మంది అబ్బాయిలకు 936. పట్టణంలో ఆరేళ్ళ లోపు పిల్లలు 34,279 మంది ఉన్నారు. వీరిలో 17,702 మంది బాలురు, 16,577 మంది బాలికలు. సంబల్ నగర మొత్తం జనాభాలో పిల్లలు 15.49%.
సంభల్ నుండి ఢిల్లీ, మొరాదాబాద్, అలీగఢ్, బులంద్‌షహర్, బదాయూన్ వంటి ప్రధాన నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది.
సంభల్ లోని రైల్వే స్టేషన్‌ను హతీమ్ సరాయ్ రైల్వే స్టేషన్ అని పిలుస్తారు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.