కాన్పూర్ నగర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కాన్పూర్ నగర్ జిల్లా ఒకటి. కాన్పూర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా, కాన్పూర్ డివిజనులో భాగంగా ఉంది. జిల్లా జనసంఖ్య మరీ ఎక్కువైన కారణంగా 1977 లో కాన్పూర్ జిల్లాను కాన్పూరు నగర, కాన్పూరు దేహత్ అనే రెండు జిల్లాలుగా విభజించారు. తిరిగి 1979లో సమైక్యం చేసి, మళ్ళీ 1981లో విభజించారు.
కాన్పూర్ నగర్ జిల్లా
कानपुर नगर जिला کان پور شہر ضلع | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో కాన్పూర్ నగర్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | కాన్పూర్ |
ముఖ్య పట్టణం | కాన్పూర్ నగర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | కాన్పూర్ |
• శాసనసభ నియోజకవర్గాలు | శీషమౌ ఆర్యనగర్ కిద్వాయ్ నగర్ గోవిందనగర్ కాన్పూర్ కంటోన్మెంటు బిత్తూర్ కళ్యాణ్‌పూర్ మహారజ్‌పూర్ ఘటంపూర్ అక్బర్‌పూర్ రాణీయ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,509 కి.మీ2 (969 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 45,72,951 |
• జనసాంద్రత | 1,800/కి.మీ2 (4,700/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 81.31% |
ప్రధాన రహదార్లు | NH 2 |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లాలో నగరాలు పట్టణాలు
కాన్పూరు నగర్ జిల్లా పట్టణాలు,ముఖ్యమైన నగరాలు ఉన్నాయి:
- ఉత్తర కాన్పూర్ - బితూర్, మంధన, కల్యాణ్పూర్ కాన్పూర్.
- పశ్చిమ కాన్పూర్, రవత్పుర్, హెచ్.బి.టీ.ఐ, ఐ.ఐ.టి.కె, మోతీ ఝీల్, పాంకికి (కాన్పూర్ )
- తూర్పు కాన్పూర్, జాజ్ మావ్, చకెరి,,రూమ, గోవింద్ నగర్, కిద్వాయ్ నగర్, నౌబస్త, బార, యశోద నగర్, హన్‌స్పరం -
- దక్షిణ కాన్పూర్, శ్యామ్ నగర్, ఘతంపుర్, జరౌలి,,దామోదర్ నగర్, కోయ్లా నగర్, తాత్యా తోపే నగర్
- సెంట్రల్ కాన్పూర్, కాన్పూర్ డౌన్టౌన్, సివిల్ లైన్స్, కాన్పూర్ కంటోన్మెంట్, నవబ్గంజ్, కాన్పూర్,గెనెరల్గంజ్, స్వరూప్ నగర్, కాన్పూర్ అన్వర్గంజ్,గుంతి భాగం: 5, పరేడ్, చమన్ గంజ్ (కాన్పూర్), బెకన్ గంజ్, ఈఫ్తిఖరబద్, చొలోనెల్గంజ్, పత్కపుర్
- కాన్పూర్ రూరల్ బిళౌర్,షివ్రజ్పుర్,చొబెపుర్, బితూర్
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,572,951,[1] |
ఇది దాదాపు. | కోస్టారికా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | లూసియానా నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 32 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1449 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 9.72%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 852 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 81.31%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
వివరణలు
స్థాయి | మెట్రో
పాలిటన్ |
ప్రాంతం
(చ.కి.మీ లలో ) |
2011/2001 (ప్రొవిషనల్ ) | కవరేజ్ |
---|---|---|---|---|
1 | కాన్పూర్ | 450 | 2.920.067 | కలిపి కాన్పూర్ కంటోన్మెంట, చకేరి |
2 | కాన్పూర్ కంటోన్మెంట్ | 50 | 108.035 | |
3 | ఆరంపూర్ ఎస్టేట్ | 20 | 20.797 | |
4 | ఉత్తర రైల్వే కాలనీ | 15 | 29.708 | |
5 | ఘతంపూర్ | 12 | 35.496 | |
6 | బిల్హౌర్ | 10 | 18.056 | |
7 | చకేరి | 5 | 9.868 | |
8 | బితూర్ | 5 | 9.647 | |
9 | చౌబీపూర్ కలాన్]] | 5 | 8.352 | |
10 | శివరాజ్పూర్ | 3 | 7548 |

వికీమీడియా కామన్స్‌లో Kanpur Nagar districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
బయటి లింకులు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.