Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
మహారాజ్‌గంజ్, ఉత్తర ప్రదేశ్, మహారాజ్‌గంజ్ జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.
మహారాజ్‌గంజ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27.13°N 83.57°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | మహారాజ్‌గంజ్ |
జనాభా (2001) | |
• Total | 26,272 |
భాషలు | |
• అధికారిక | హిందీ[1] |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | UP, 56 |
Website | http://maharajganj.nic.in/ |
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, మహారాజ్‌గంజ్ జనాభా 26,272. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. మహారాజ్‌గంజ్ సగటు అక్షరాస్యత 56%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 67% కాగా, స్త్రీలలో 45% ఉంది. మహారాజ్‌గంజ్ జనాభాలో 18% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. [2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.