బారాబంకీ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia

బారాబంకీ

బారాబంకీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం, బారాబంకీ జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు తూర్పుగా సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది.

త్వరిత వాస్తవాలు బారాబంకీ, దేశం ...
బారాబంకీ
పట్టణం
Thumb
ThumbThumb
ThumbThumb
Thumb
పైనుండి సవ్యదిశలో:
బారాబంకీ గడియారస్థంభం, దేవా, పారిజాత వృక్షం, ఆనందభవన్ పాఠశాల, జాతీయ రహదారి 28, కె.డి.సింగ్ బాబు స్టేడియమ్
Thumb
బారాబంకీ
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ స్థానం
Coordinates: 26.92°N 81.2°E / 26.92; 81.2
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబారాబంకీ
Elevation
125 మీ (410 అ.)
జనాభా
 (2011)
  Total1,46,831
  జనసాంద్రత331/కి.మీ2 (860/చ. మై.)
భాషలు
  అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30 (IST)
PIN
225 001
టెలిఫోన్ కోడ్05248
Vehicle registrationUP-41
మూసివేయి

జనాభా వివరాలు

2011 జనగణన ప్రకారం, బారాబంకీ పట్టణ సముదాయం జనాభా 1,46,831. ఇందులో 77,766 మంది పురుషులు, 69,065 మంది మహిళలు. పట్టణంలో అక్షరాస్యత 81.85%. [2]

బారాబంకీ జిల్లాను భారత ప్రభుత్వం, "మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లా"గా వర్గీకరించింది [3] బారాబంకీ నగరాన్ని ముస్లిం మెజారిటీ పట్టణంగా వర్గీకరించారు. [4]

శీతోష్ణస్థితి

బారాబంకీలో ఉష్ణమండల సవానా శీతోష్ణస్థితి (కొప్పెన్ Aw) ఉంది. ఉష్ణమండల సామీప్యత కారణంగా ఇక్కడ వేసవికాలం చాలా వేడిగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 40 నుండి 45oC వరకు పెరుగుతాయి. ఋతుపవనాలు జూన్ మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు ఉంటాయి. ఉష్ణమండల వాతావరణం ఉన్నందున శీతాకాలం ఒక మాదిరి చలి ఉంటుంది.. శీతాకాలంలో పగటి ఉష్ణోగ్రత 26 నుండి 29 oC వరకు ఉంటూ, రాత్రి ఉష్ణోగ్రత 11 oC వరకు పడిపోతుంది.

మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - Barabanki, Uttar Pradesh (1989–2010, extremes 1989–2010), నెల ...
శీతోష్ణస్థితి డేటా - Barabanki, Uttar Pradesh (1989–2010, extremes 1989–2010)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 29.0
(84.2)
35.5
(95.9)
40.5
(104.9)
44.5
(112.1)
45.5
(113.9)
47.0
(116.6)
44.5
(112.1)
38.0
(100.4)
38.4
(101.1)
38.0
(100.4)
35.5
(95.9)
30.5
(86.9)
47.0
(116.6)
సగటు అధిక °C (°F) 21.8
(71.2)
26.1
(79.0)
31.9
(89.4)
38.0
(100.4)
39.0
(102.2)
37.2
(99.0)
33.8
(92.8)
33.0
(91.4)
32.8
(91.0)
32.8
(91.0)
29.2
(84.6)
24.4
(75.9)
31.7
(89.0)
సగటు అల్ప °C (°F) 8.0
(46.4)
10.9
(51.6)
15.1
(59.2)
20.1
(68.2)
24.2
(75.6)
26.0
(78.8)
26.2
(79.2)
25.9
(78.6)
24.7
(76.5)
20.0
(68.0)
13.8
(56.8)
9.2
(48.6)
18.7
(65.6)
అత్యల్ప రికార్డు °C (°F) 2.0
(35.6)
3.0
(37.4)
7.5
(45.5)
8.7
(47.7)
15.7
(60.3)
20.3
(68.5)
22.2
(72.0)
20.6
(69.1)
17.5
(63.5)
13.0
(55.4)
6.3
(43.3)
2.0
(35.6)
2.0
(35.6)
సగటు వర్షపాతం mm (inches) 16.0
(0.63)
15.9
(0.63)
7.7
(0.30)
6.6
(0.26)
38.8
(1.53)
122.2
(4.81)
236.3
(9.30)
191.4
(7.54)
170.4
(6.71)
36.2
(1.43)
5.9
(0.23)
9.1
(0.36)
856.5
(33.73)
సగటు వర్షపాతపు రోజులు 1.2 1.6 0.9 0.6 2.4 5.5 10.9 9.5 7.0 1.5 0.4 0.6 42.1
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 62 52 41 33 41 55 74 78 77 66 61 63 59
Source: India Meteorological Department[5]
మూసివేయి

పట్టణ ప్రముఖులు

  • మొహసినా కిద్వాయి, రాజకీయవేత్త
  • రఫీ అహ్మద్ కిద్వాయి, రాజకీయవేత్త
  • నసీరుద్దీన్ షా, సినీ నటుడు
  • కెడి సింగ్, హాకీ ఆటగాడు
  • బేణీ ప్రసాద్ వర్మ, రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యుడు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.