అంగుల్
ఒడిశా లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
Remove ads
ఒడిశా లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
అంగుల్, ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లా లోని పట్టణం. ఇది అంగుల్ జిల్లా ప్రధాన కార్యాలయం. దీన్ని అనుగుల్ అని కూడా పిలుస్తారు. అంగుల్ సముద్రమట్టం నుండి 195 మీ. ఎత్తున ఉంది.
అంగుల్ | |
---|---|
— పట్టణం — | |
అంగుల్ జగన్నాథాలయం | |
Coordinates: 20°50′15.8″N 85°5′53.9″E | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | అంగుల్ |
జనాభా (2011) | |
- మొత్తం | 44,390 |
భాషలు | |
- అధికారిక | ఒరియా |
Time zone | IST (UTC+5:30) |
PIN | 759122 |
Telephone code | 06764 |
Vehicle registration | OD-19 (Before OR-19) |
UN/LOCODE | IN ANO |
Sex ratio | 893 female per 1000 male ♂/♀ |
అక్షరాస్యత | 68% |
Climate | according to weather (Köppen) |
Avg. summer temperature | 30 °C (86 °F) |
Avg. winter temperature | 10 °C (50 °F) |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] అంగుల్ జనాభా 44,390. జనాభాలో పురుషులు 55%, స్త్రీలు 45%. అంగుల్ సగటు అక్షరాస్యత 77.53%. ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ; పురుషుల్లో అక్షరాస్యత 58% కాగా, స్త్రీలలో ఇది 42%. జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. ఒడియా మీడియం బోధించే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు ఒక శిశు విద్యా మందిర్, రెండు కేంద్రీయ విద్యాలయ అంగుల్ పాఠశాలలు ఉన్నాయి.
శీతోష్ణస్థితి డేటా - Angul (1981–2010, extremes 1906–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 36.7 (98.1) |
42.1 (107.8) |
43.1 (109.6) |
46.1 (115.0) |
47.2 (117.0) |
47.2 (117.0) |
41.1 (106.0) |
38.1 (100.6) |
38.1 (100.6) |
37.7 (99.9) |
35.3 (95.5) |
33.3 (91.9) |
47.2 (117.0) |
సగటు అధిక °C (°F) | 28.7 (83.7) |
32.0 (89.6) |
36.1 (97.0) |
39.6 (103.3) |
39.9 (103.8) |
36.7 (98.1) |
32.7 (90.9) |
31.8 (89.2) |
32.4 (90.3) |
32.7 (90.9) |
30.6 (87.1) |
28.6 (83.5) |
33.5 (92.3) |
సగటు అల్ప °C (°F) | 14.2 (57.6) |
16.8 (62.2) |
19.9 (67.8) |
24.2 (75.6) |
25.5 (77.9) |
25.1 (77.2) |
24.0 (75.2) |
23.6 (74.5) |
23.5 (74.3) |
21.4 (70.5) |
17.4 (63.3) |
13.8 (56.8) |
20.8 (69.4) |
అత్యల్ప రికార్డు °C (°F) | 5.5 (41.9) |
7.2 (45.0) |
10.2 (50.4) |
14.4 (57.9) |
15.6 (60.1) |
17.4 (63.3) |
16.0 (60.8) |
14.3 (57.7) |
12.8 (55.0) |
12.0 (53.6) |
5.6 (42.1) |
3.5 (38.3) |
3.5 (38.3) |
సగటు వర్షపాతం mm (inches) | 8.5 (0.33) |
16.0 (0.63) |
28.4 (1.12) |
35.4 (1.39) |
81.8 (3.22) |
194.6 (7.66) |
282.6 (11.13) |
303.5 (11.95) |
205.4 (8.09) |
93.4 (3.68) |
23.4 (0.92) |
4.6 (0.18) |
1,277.5 (50.30) |
సగటు వర్షపాతపు రోజులు | 0.7 | 1.1 | 1.7 | 2.3 | 4.1 | 8.6 | 12.2 | 13.0 | 10.6 | 4.8 | 1.1 | 0.2 | 60.4 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 55 | 49 | 47 | 45 | 48 | 63 | 74 | 77 | 76 | 67 | 59 | 57 | 60 |
Source: India Meteorological Department[2][3] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.