పంచ్‌కులా జిల్లా

హర్యానా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

పంచ్‌కులా జిల్లా

పంచకులా జిల్లా ( హిందీ : पंचकुला़ जिला ; పంజాబీ : ਪੰਚਕੂਲਾ ਜ਼ਿਲ੍ਹਾ ) హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో 17 వది. దీన్ని 1995 ఆగస్టు 15 నాడు స్థాపించారు. జిల్లాలో పంచకులా, కాల్కా అనే రెండు తాలూకాలు ఉన్నాయి. ఇందులో వున్న 264 గ్రామాలలో 12 నిర్జన గ్రామాలు., 10 గ్రామాలు ప్రక్కనున్న పట్టణాలలో కలిసిపోయాయి. బార్వా, కాల్కా, పంచకులా, పింజోరే, రాయ్పూర్ రాణీ పేర్లతో జిల్లాలో ఐదు పట్టణాలు ఉన్నాయి 1991 జనాభా లెక్కల ప్రకారం జిల్లా మొత్తం జనాభా 3,19.398. అందులో 1,73.557 మంది పురుషులు, 1,45.841 మంది ఆడవారు ఉన్నారు.[1]2011 నాటికి అది హర్యానాలో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా. జిల్లా కేంద్రంగా పంచ్‌కులా పట్టణం ఉంది. పంచ్‌కులా పట్టణం సరిహద్దు లోనే చండీమందిర్ కంటోన్మెంటు ఉంది.

త్వరిత వాస్తవాలు పంచ్‌కులా జిల్లా पंचकुला़ जिला ਪੰਚਕੁਲਾ ਜ਼ਿਲ੍ਹਾ, దేశం ...
పంచ్‌కులా జిల్లా
पंचकुला़ जिला
ਪੰਚਕੁਲਾ ਜ਼ਿਲ੍ਹਾ
Thumb
హర్యానా పటంలో పంచ్‌కులా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
ముఖ్య పట్టణంపంచ్‌కులా
మండలాలు1. పంచ్‌కులా, 2. కల్కా
Government
  శాసనసభ నియోజకవర్గాలు2
విస్తీర్ణం
  మొత్తం816 కి.మీ2 (315 చ. మై)
జనాభా
 (2001)
  మొత్తం4,68,411
  జనసాంద్రత570/కి.మీ2 (1,500/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత74.00
  లింగ నిష్పత్తి823
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 558,890,[1]
ఇది దాదాపు. సొలోమాన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 537వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 622 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.32%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 870:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 83.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
ప్రధాన భాషలు పంజాబు & హిందీ
మూసివేయి

వెలుపలి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.