జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో సిండెగ జిల్లా (హిందీ: सिमडेगा जिला) ఒకటి. జిల్లాకేంద్రగా సిండెగ పట్టణం ఉంది.ఇది రెడ కారిడార్లో భాగం.గుమ్లా జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు.[1]2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యల్ప జసంఖ్య కలిగిన జిల్లాలలో ఇది 3 వ స్థానంలో ఉందని తెలుస్తుంది. మదటి రెండు స్థానాలలో లోహార్‌దాగా, కుంతీ జిల్లా ఉన్నాయి.[2]
సిమ్‌డేగా జిల్లా
सिमडेगा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | దక్షిణ ఛోటా నాగ్‌పూర్ |
ముఖ్య పట్టణం | సిమ్‌డేగా |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 3 |
విస్తీర్ణం | |
• మొత్తం | 00 కి.మీ2 (0 చ. మై) |
జనాభా (2018) | |
• మొత్తం | 5,99,578 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 67.59% |
సగటు వార్షిక వర్షపాతం | 00 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
జనాభా వివరాలు
2011 జనగణన ప్రకారం సిండెగా జిల్లా జనసంఖ్య 5,99,578.[4] జనాభా పరంగా ఇది భారతదేశపు జిల్లాల్లో 526 వ స్థానంలో ఉంది. (మొత్తం 640 జిల్లాల్లో).[4] జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 160 మంది.[4] 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 16.62%గా ఉంది.[4] ఇక్కడి లింగ నిష్పత్తి 1000/1000 [4] అక్షరాస్యత 67.59%. జార్ఖండ్‌లో క్రైస్తవ మెజారిటీ జిల్లా ఇదొక్కటే.[3] జనాభాలో షెడ్యూల్డ్ కులాల వారు 7.5%, షెడ్యూల్డు తెగల వారు 70.8%గా ఉన్నారు.[4]
2011 జనగణన ప్రకారం జిల్లాలో 53.91% మంది సద్రి భాష మాట్లాడతారు. 22.50% మంది ముండారి, 15.44% మంది ఖరియా, 4.02% మంది హిందీ, 1.44% మంది కురుఖ్,1.36% మంది ఉర్దూ మాట్లాడుతారు.[5]
ఆర్ధికం
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జంతర జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6]
విభాగాలు
జిల్లాలో 10 బ్లాకులు ఉన్నాయి: కుర్డెగ్, బొల్బ, తెతైతంగర్, కొలెబిరా, బానో, జల్దెగ, పకర్తన్ర్, బంస్జొర్, కె.ఇ.ఆర్.ఎస్.
- జిల్లాలో 3 అస్ర్ంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: సిండెగ, కొలెబిరా, తొర్ప. ఇవన్నీ కుంతీ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 5,99,813,[2] |
ఇది దాదాపు. | సొలొమాన్ ద్వీపం దేశ జనసంఖ్యకు సమానం.[7] |
అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[8] |
640 భారతదేశ జిల్లాలలో. | 526 వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 160 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 16.62%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1000:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 67.59%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
సంస్కృతి
సిండెగ జిల్లా లో ప్రసిద్ధ ప్రదేశాలు
- చిండ ఆనకట్ట
- రంరెఖ - సాధారణంగా రాముడు తన ప్రవాస సంవత్సరాలలో ప్రాంతంలో సనచరించాడని గిరిజనుల నమ్మకం.
- రాంజంకి మందిర్
- మహాత్మా గాంధీ మైదాన్
- కెలఘాట్
- కొబాంగ్ ఆనకట్ట
- సమ మందిర్
- ధంగడివ్బొల్బ బ్లాక్ లో శంఖ నది తీరంలో ఉన్న ఒక విహార ప్రదేశం. సహజమైన నది నీటి ద్వారా కనిపించే చాలా ఆకర్షణీయమైన కట్ రాళ్ళు .
అందమైన ఈ ప్రదేశం, కె.ఇ.ఆర్.ఎస్ బ్లాక్ నుండి 10 మైళ్ళ దూరంలో ఉంది.
ఇవి కూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.