Remove ads
ఒడిశా రాష్ట్రం, ధేన్కనల్ జిల్లా ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia
ధేన్కనల్ ఒడిషా రాష్ట్రం ధేన్కనల్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది ఈ జిల్లా ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
ధేన్కనల్ 20.67°N 85.6°E వద్ద, [1] సముద్రమట్టం నుండి 80 మీటర్లు ఎత్తున ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] ధేన్కనల్ జనాభా 67,414. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. ధేన్కనల్ అక్షరాస్యత 79%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 84% కాగా, స్త్రీలలో ఇది 74%. పట్టణ జనాభాలో 10% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.