మోర్బి జిల్లా
గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మోర్బి జిల్లా (గుజరాతీ: મોરબી જિલ્લો) ఒకటి.2013 ఆగస్టు మాసం 15న 67వ స్వాతంత్ర్య దినం రోజున పలు ఇతర జిల్లాలతో మోర్బి జిల్లా కూడా రూపొందించబడింది..[1] మోర్బి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

సరిహద్దులు
మోర్బి జిల్లా ఉత్తర సరిహద్దులో కచ్ జిల్లా, తూర్పు సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజకోట్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో జామ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి.
పేరువెనుక చరిత్ర
జిల్లా కేంద్రం మోర్బీ పేరును జిల్లాకు పెట్టారు. భూర్జు రాజులు నెమళ్ళును మోర్బి అంటారని మోర్బి అంటే నెమలి అని ఇక్కడ నెమళ్ళు అధికంగా ఉన్నందున ఈప్రాంతానికీ పేరు వచ్చుందని భావిస్తున్నారు.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 10,07,954 |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 207 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతియ సరాసరి (72%) కంటే. | |
వైశాల్యం | 4871.5 |
సరిహద్దు ప్రాంతాలు
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.