హర్దా

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia

హర్దా మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం..

త్వరిత వాస్తవాలు హర్దా హర్దా, దేశం ...
హర్దా
హర్దా
పట్టణం
Thumb
హర్దా
Coordinates: 22.33°N 77.1°E / 22.33; 77.1
దేశంభారతదేసం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాహర్దా
Government
  BodyB.J.P./I.N.C.
  Rank11
Elevation
296 మీ (971 అ.)
జనాభా
 (2011)[1]
  Total68,162
  Rank15
భాషలు
  అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
461331
టెలిఫోన్ కోడ్07577
Vehicle registrationMP 47
మూసివేయి

భౌగోళికం

హర్దా 22.33°N 77.1°E / 22.33; 77.1 వద్ద [3] సముద్ర మట్టం నుండి 296 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా వివరాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హర్దాలో మొత్తం జనాభా 68,162, వీరిలో 34,970 మంది పురుషులు, 33,192 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 8,205. హర్దాలో అక్షరాస్యత 52,771, ఇది జనాభాలో 77.4%, పురుష అక్షరాస్యత 80.9%, స్త్రీల అక్షరాస్యత 73.7%. హర్దాలో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 88.0%. పురుషుల అక్షరాస్యత 92.3%, స్త్రీల అక్షరాస్యత 83.5%. షెడ్యూల్డ్ కులాల జనాభా 8,758, షెడ్యూల్డ్ తెగల జనాభా 2,390. 2011 లో హర్దాలో 13,493 గృహాలు ఉన్నాయి. [1]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, హర్దాలో 61,712 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 49%. హర్దా సగటు అక్షరాస్యత 73.6%, పురుషుల అక్షరాస్యత 79.7%, స్త్రీల అక్షరాస్యత 66.7%. హర్దా జనాభాలో 14% మంది ఆరేళ్ళ లోపు పిల్లలే.[4]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.