Remove ads
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గౌరెల్లా-పెంద్రా-మార్వాహి జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2020 లో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా. గౌరెల్లా, ఈ జిల్లా ముఖ్య పట్టణం. 2020 ఫిబ్రవరిలో బిలాస్పూర్ జిల్లాను విభజించి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 28 వ జిల్లాగా ఈ జిల్లాను ఏర్పరచారు. [2] [1] జిల్లాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 6.18% కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 57.09%.
2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 74.59% మంది ఛత్తీస్‌గఢీ, 23.48% మంది హిందీ తమ మొదటి భాషగా మాట్లాడతారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.