Remove ads
జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని 20 జిల్లాలలో పుల్వామా ఒకటి.
పుల్వామా జిల్లా | |
---|---|
జిల్లా, జమ్మూ కాశ్మీరు | |
దేశం | India |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
ప్రధాన కార్యాలయం | పుల్వామా |
విస్తీర్ణం | |
• Total | 1,398 కి.మీ2 (540 చ. మై) |
జనాభా (2001) | |
• Total | 6,49,000 |
• జనసాంద్రత | 460/కి.మీ2 (1,200/చ. మై.) |
• అక్షరాస్యత | 47.76% |
Website | http://pulwama.nic.in |
2019 ఫిబ్రవరి 14న జమ్ముూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. పుల్వామా దాడిగా పిలుస్తున్న ఈ ఉగ్రవాద దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు.[1]
పుల్వామా జిల్లాలో 4 తెహ్సిల్స్ ఉన్నాయి.
ఈ జిల్లాలో 5 డెవెలప్మెంట్ బ్లాకులు ఉన్నాయి : ట్రైల్, కెల్లర్, పాంపోర్, పుల్వామా, కకపొరా.[2] ఒక్కొక బ్లాకులో పలు గ్రామాలు ఉన్నాయి.
పుల్వామా జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : ట్రాల్, పాంపోర్, రాజ్పొరా[3]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 570,060, [4] |
ఇది దాదాపు. | సోలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 535వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 598 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 29.18%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 930:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 65%., [4] |
జాతియ సరాసరి (72%) కంటే. | 65% |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.