Remove ads
త్రిపుర జలోని జిల్లా From Wikipedia, the free encyclopedia
త్రిపుర రాష్ట్రంలో దలై (బెంగాలి:ধলাই জেলা) ఒక జిల్లా. అంబస్స దలై జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి త్రిపుర రాష్ట్రంలోని 4 జిల్లాలలో దలై జిల్లా అతల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[1]
1995లో దలైజిల్లా రూపుదిద్దబడింది.
దలై జిల్లా వైశాల్యం 2523 చ.కి.మీ.
2006లో " పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ " భారతదేశంలోని 250 వేనుకబడిన జిల్లాలలో దలై జిల్లా ఒకటిగా గుర్తించింది. .[2] త్రిపురా రాష్ట్రంలో " బ్యాక్వర్డ్ రీజంస్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం" నుండి నిధులు అందుకుంటున్న ఏకైక జిల్లా దలై మాత్రమే.[2]
దలై త్రిపురా ఈస్ట్ పార్లలమెంటు స్థానాన్ని ఉత్తర త్రిపుర, దక్షిణ త్రిపుర జిల్లాలతో పంచుకుంటున్నది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 377,988, [1] |
ఇది దాదాపు... | మాల్దీవులు జసంఖ్యతో సమానం [3] |
అమెరికాలోని జనసంఖ్యకు | |
640 భారతదేశ జిల్లాలలో | 540 [1] |
1చ.కి.మీ జనసాంద్రత | 157 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 22.78%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 945:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | |
అక్షరాస్యత శాతం | 86.82%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.