Remove ads
త్రిపుర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాలలో దక్షిణ త్రిపుర (బెంగాలీ: ত্রিপুরা জেলা ) జిల్లా ఒకటి.
దక్షిణ త్రిపుర జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
Seat | బెలోనియా |
విస్తీర్ణం | |
• Total | 2,152 కి.మీ2 (831 చ. మై) |
Elevation | 26 మీ (85 అ.) |
జనాభా (2001) | |
• Total | 7,62,565 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://southtripura.nic.in/ |
1970 సెప్టెంబరు 1 త్రిపుర రాష్ట్రం 3 జిల్లాలుగా విభజించినప్పటి నుండి దక్షిణ త్రిపుర జిల్లా అస్థిత్వంలో ఉంది.
దక్షిణ త్రిపుర జిల్లా వైశాల్యం 2152 చ.కి.మీ. జిల్లాకేంద్రంగా బెలోనియా ఉంది.
దక్షిణ త్రిపుర జిల్లాలోని కొంత భాగం త్రిపుర వెస్ట్ (బెలోనియా, సబ్రూం, సంతిర్బజార్ ) పార్లమెంటరీ స్థానంలోనూ మరికొంత భాగం త్రిపురా ఈస్ట్ (దలై, ఉత్తర త్రిపుర) పార్లమెంటరీ విభాగంలోనూ ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 875,144, [1] |
ఇది దాదాపు | ఫిజి దేశజనాభాకు సమం.[2] |
అమెరికాలోని | డెలావేర్ సమం జనసంఖ్యకు [3] |
640 భారతదేశ జిల్లాలలో | 471 [1] |
1చ.కి.మీ జనసాంద్రత | 286 చ.కి.మీ [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 14.03%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 957:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 85.41%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
1987లో దక్షిణ త్రిపుర జిల్లాలో " త్రిష్ణ వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది. జిల్లా వైశాల్యం 195 చ.కి.మీ. [4] అంతేకాక జిల్లాలో 1988లో " గుంటి వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.