Remove ads
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
బేగుసరాయ్ బీహార్ రాష్ట్రం బేగుసరాయ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం.
బేగుసరాయ్ 25.42°N 86.13°E నిర్దేశాంకాల వద్ద,[4] సముద్ర మట్టం నుండి 41 మీటర్ల ఎత్తున ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం బేగుసరాయ్ పట్టణ జనాభా 2,51,136, వీరిలో 1,33,931 మంది పురుషులు, 1,17,205 మంది స్త్రీలు. లింగ నిష్పత్తి 875. ఆరేళ్ళ లోపు జనాభా 37,966. ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 79.35%.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.