Remove ads
From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మంద్సౌర్ జిల్లా (హిందీ:) ఒకటి. మంద్సౌర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
Mandsaur జిల్లా
मंदसौर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Ujjain |
ముఖ్య పట్టణం | Mandsaur |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Mandsaur |
విస్తీర్ణం | |
• మొత్తం | 9,791 కి.మీ2 (3,780 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 13,39,832 |
• జనసాంద్రత | 140/కి.మీ2 (350/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 71.78%[1] |
• లింగ నిష్పత్తి | 966 |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లాకేంద్రం అయిన మంద్సౌర్ పేరు జిల్లాకు నిర్ణయించబడింది. ఈ పేరుకు మూలం మార్సౌర్. మార్, సౌర్ (దాసౌర్) అనే రెండు గ్రామాల పేర్లివి. ఈ 2 పట్టణాలు నగరంగా కలిసిపోయాయి. ఈ నగరాన్ని పూర్వం దాష్పూర్ అనేవారు.
జిల్లా వైశాల్యం 9,791 చ.కి.మీ. జిల్లా మాల్వా డివిజన్లో భాగం.జిలా తూర్పు సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో నీముచ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రత్లాం జిల్లా, జిల్లా 230 45' 50", 250 2' 55", డిగ్రీల ఉత్తర అక్షాంశం 740 42' 30", 750 50' 20" తూర్పు రేఖాంశంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర మధ్యతరహా జిల్లా అయిన మద్సౌర్ జిల్లా ఉత్తర దక్షిణాలుగా 142 కి.మీ పొడవు, తూర్పు పడమరలుగా 124 కి.మీ వెడల్పు ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
వాతావరణం | పొడిగా ఉంటుంది |
శీతాకాలం | డిసెంబరు నుండి ఫిబ్రవరి |
వేసవి కాలం | మార్చి నుండి జూన్ |
వర్షాకాలం | జూన్ నుండి సెప్టెంబరు |
విషయాలు | వివరణలు |
---|---|
వార్షిక వర్షపాతం | 786.6 మి.మీ |
1945 జూన్ 29లో 24 గంటలలో వర్షపాతం | 323.9 మి.మీ |
విషయాలు | వివరణలు |
---|---|
గరిష్ఠ ఉష్ణోగ్రత | 25.40 డిగ్రీల సెల్షియస్ |
కనిష్ఠ ఉష్ణోగ్రత | 25.40 డిగ్రీల సెల్షియస్ |
గరిష్ఠ ఉష్ణం | మే మాసం |
వాయువులు | ధూళితో కూడిన గాలులు |
అతి చల్లని మాసం | జనవరి మాసం |
గరిష్ఠ ఉష్ణం | 35 డిగ్రీల సెల్షియస్ |
కనిష్ఠ ఉష్ణం | 30 డిగ్రీల సెల్షియస్ |
ప్రపంచంలో అత్యధిక మొత్తంలో ఓపియం ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఇది ఒకటిగా గుర్తింపు కలిగి ఉంది. జిల్లాలో బలపాల పరిశ్రమ కూడా ప్రధానంగా ఉంది. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో పవనవిద్యుత్తు కూడా ఉత్పత్తి చేయబడుతుంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,339,832,[1] |
ఇది దాదాపు. | మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | మైనే నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 361 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 242 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.19%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 966: 1000[1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 72.75%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
మంద్సౌర్ జిల్లా గొప్ప ఆర్కిటెక్చరల్, చారిత్రక వారసత్వం కలిగి ఉంది. జిల్లాలో షివ్నా తీరంలో పశుపతినాథ ఆలయం ఉంది. ఇలాంటి శివలింగం నేపాల్ దేశంలో మాత్రమే ఉంది.
జిల్లాలో రాజస్థానీ, హిందీ మిశ్రితమైన మాల్వి భాష వాడుకలో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.