Remove ads
భారత దేశంలోని మణిపూర్ రాష్ట్ర జిల్లా. From Wikipedia, the free encyclopedia
జిరిబం జిల్లా, భారత దేశంలోని మణిపూర్ రాష్ట్ర జిల్లా. 2016, డిసెంబరులో ఇంఫాల్ తూర్పు జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పాటుచేయబడింది.[1]
మీటిలాన్, బెంగాలీ, హమర్, బిష్ణుపురియా మణిపురి, హిందీ, రోంగ్మీ, కుకి మొదలైన భాషలు జిరిబంలో మాట్లాడే ప్రధాన భాషలు.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[3] ఈ పట్టణంలో 43,838 మంది జనాభా ఉన్నారు. వీరిలో 22,539 మంది పురుషులు కాగా, 21,299 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ మొత్తం 8,355 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం జనాభాలో 7,158 (16%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. జిల్లా అక్షరాస్యత రేటు 75.43% కాగా, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 69.39% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 56.48% గా ఉంది.
ఇక్కడ షెడ్యూల్ కులాలవారు 7,425 (పురుషులు 3,862 మంది, స్త్రీలు 3,563 మంది), షెడ్యూల్ తెగలవారు 5,490 (పురుషులు 2,818 మంది, స్త్రీలు 2,672 మంది) ఉన్నారు.
జిరిబం జిల్లాలోని ఉప విభాగాలు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.