Remove ads
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
అనుప్పూర్, మధ్యప్రదేశ్ రాష్ట్రం, అనుప్పూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. అనుప్పూర్ గతంలో షాడోల్ జిల్లాలో ఉండేది .
అనుప్పూర్ 23.1°N 81.68°E నిర్దేశాంకాల వద్ద, [1] సముద్ర మట్టంనుండి 505 మీటర్ల ఎత్తున ఉంది. పట్టణం, సోన్ నది ఒడ్డున విస్తరించింది. [2]
అనుప్పూర్ గిరిజనుల మెజారిటీ కలిగిన జిల్లా. 2001 జనాభా లెక్కల ప్రకారం, అనుప్పూర్ జిల్లా మొత్తం జనాభా 6,67,155 కాగా వీరిలో 3,09,624 మంది షెడ్యూల్డ్ తెగలకు, 48,376 మంది షెడ్యూల్డ్ కులాలకూ చెందినవారు.
2011 జనగణన ప్రకారం,[3] అనుప్పూర్ పట్టణ జనాభా 18,999. అందులో పురుషులు 10,412 కాగా, స్త్రీలు 9,487.
749,521 జనాభా ఉంది. 2001 నుండి 2011 వరకు జనాభా వృద్ధి రేటు 12.3%. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.