గరియాబండ్
From Wikipedia, the free encyclopedia
గరియాబంద్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, గరియాబండ్ జిల్లాలోని పట్టణం. ఇది గరియాబంద్ జిల్లా ముఖ్యపట్టణం.
ఈ పట్టణానికి 4 కి.మీ. దూరంలో పైరీ నది ప్రవహిస్తోంది. పట్టణంలో భూతేశ్వర్ నాథ్ అనే ప్రధాన దేవాలయం ఉంది. ఇది మహాసాముండ్ నుండి 80 కి.మీ., ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ నుండి 90 కి.మీ. దూరంలో ఉంది.
పట్టణం నుండి ముఖ్యమైన పట్టణాలకు డబుల్ లేన్ రోడ్ల సౌకర్యం ఉంది.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.