Remove ads
మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
నోంగ్స్టోయిన్, మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం.
నోంగ్స్టోయిన్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25.52°N 91.27°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | పశ్చిమ ఖాసీ హిల్స్ |
Elevation | 1,409 మీ (4,623 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 28,742 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్కోడ్ | 793119 |
Vehicle registration | ఎంఎల్ - 06 |
వాతావరణం | Cwb |
నోంగ్స్టోయిన్ పట్టణం 25.52°N 91.27°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్రమట్టానికి 1409 మీటర్లు (4622 అడుగులు) ఎత్తులో ఉంది.
నోంగ్స్టోయిన్ పట్టణానికి 24 కి.మీ. (15 మైళ్ళ) దూరంలో లాంగ్షియాంగ్ జలపాతం ఉంది.[3]
2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] నోంగ్స్టోయిన్ పట్టణంలో 22,003 జనాభా ఉంది. ఈ జనాభాలో 50% మంది పురుషులు, 50% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 67% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 67% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 23% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.