Remove ads
From Wikipedia, the free encyclopedia
ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2004 ఏర్పడిన అంజా జిల్లా ప్రధాన కార్యాలయం హవాయి పట్టణం .
ఇది బ్రహ్మపుత్ర నది ఉపనది, లోహిత్ నది ఒడ్డున సముద్ర మట్టానికి 1296 మీటర్ల ఎత్తులో ఉంది.[1]
కామన్ మిష్మి మాండలికం లోని "హవాయి" అంటే "చెరువు". అంజవ్ జిల్లాలో మిష్మి ప్రధాన జాతి తెగ.[1]
మాగ్-థింగ్బు నుండి విజయనగర్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు మెక్ మహోన్ లైన్ వరకు 2 వేల కిలోమీటర్ల పొడవు (1,200 మైళ్ళు) రహదారి నిర్మాణానికి మెక్‌మోహన్ రేఖ వరకు ప్రతిపాదన ఉంది.[2][3][4][5] ఇది తూర్పు, పడమర పరిశ్రామిక ప్రాంతాలను కలుపుతుంది.ఈ రహదారి అంజా జిల్లా గుండా వెళుతుంది.అమరిక దీని భౌగాళిక పటం ఇక్కడ 1, ఇక్కడ 2 చూడవచ్చు.[6]
హవాయిలో ఆకాశవాణి హవాయి అని పిలువబడే అఖిల భారత రేడియో ప్రసార కేంద్రం ఉంది. ఇది ఎఫ్ఎమ్ పౌన, పున్యాలపై ప్రసారం చేస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.