Remove ads
ఝార్ఖండ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో (హిందీ: साहिबगंज जिला) షాహిబ్‌గంజ్ జిల్లా ఒకటి. షాహిబ్‌గంజ్ జిల్లాకు కేంద్రంగా ఉంది.
సాహిబ్‌గంజ్ జిల్లా
साहिबगंज जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | సంతాల్ పరగణా |
ముఖ్య పట్టణం | సాహిబ్‌గంజ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | రాజమహల్ |
• శాసనసభ నియోజకవర్గాలు | 3 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,599 కి.మీ2 (617 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 11,50,038 |
• జనసాంద్రత | 720/కి.మీ2 (1,900/చ. మై.) |
• Urban | 13.86 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53.73 %[1] |
• లింగ నిష్పత్తి | 948 |
Website | అధికారిక జాలస్థలి |
1983 మే 17న మునుపటి శాంతల్ జిల్లా ఉపవిభాగాలైన రాజ్‌మహల్, పాకూర్లను విడదీసి జిల్లా అంతస్తు ఇవ్వబడింది. 1994 జనవరి 28లో పాకూర్ జిల్లా నుండి పాకూర్ ఉపభాగాన్ని తిరిగి వేరుచేసారు. ప్రస్తుత జిల్లా భూభాగం 1592లో రాజామాన్ సింగ్ బెంగాల్ సుబాహ్లో ఉండేది. రాజామాన్ సింగ్ ముగల్ చక్రవర్తి అక్బర్ సామ్రాజ్యంలో సైనికాధికారిగా ఉండేవాడు. 1639లో ఇది బెంగాల్ సుబాహ్ రాజధాని అయింది. తరువాత నియమించబడిన షాహ్ షుజా 1960 వరకూ అలాగే ఉన్నాడు.
జిల్లా 24°42’, 25°20’ ఉత్తర అక్షాంశాలు, 87°25’ and 87°54’ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. జిల్లా వైశాల్యం 1599 చ.కి.మీ ఉంది.
దట్టమైన అరణ్యాలతో నిండి ఉన్నాయి. ప్రస్తుతం అరణ్యాలు పలుచబడి ఉన్నాయి.
గంగా, గుమని, బంస్లాయి నదులు ప్రవహిస్తున్నాయి.
2011 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో షాహిబ్‌గంజ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,150,038,[3] |
ఇది దాదాపు. | టైమర్ లస్తే దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | రోడ్ ద్వీపాలు నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 407వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 719 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 23.96%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 948 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 53.73%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో " ఉద్వా బర్డ్ శాక్చ్యురీ " ఉంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒకేఒక పక్షులశరణాయంగా ఇది గుర్తింపు పొందింది. ప్రాంతీయులు దీనిని " పఠౌడా సరసు " అంటారు. ఇక్కడికి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి పక్షులు శీతాకాలంలో ఇక్కడికి వలస వస్తుంటాయి. ప్రధానంగా సైబీరియా దేశం నుండి కూడా పక్షులు వస్తుంటాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.